Nanu Pilichina Deva Song Lyrics | నన్ను పిలిచిన దేవా | Song Lyrics
Nanu Pilichina Deva Song Lyrics in Telugu
నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా
నే జీవించునాది నీకృప ఏదుగించునాదీ నీకృప
హేచ్చించునాదీ నీకృప మాత్రామే
నీ కృపయే కావలేను నీ కృపయే చాలును
నీ కృపలేకుంటేనే నేనేమి లేనయ్యా యేసయ్యా
ఓంటరిగా ఏడ్చినపుడు ఓదార్చువారు లేరూ
తోట్రీల్లి నడీచినపుడూ ఆదుకున్నా వారులేరూ
బీగ్గరిగా ఏడ్చినపుడు కనీరు తూడేచే కృపా
నేనని చేపుటకు నాకేమి లేదూ
శామాద్యము అనుటకూ నాకనీ ఏమీలేదూ
అర్హతా లేని నన్ను హెచ్చించినది ని కృపా
Nanu Pilichina Deva Song Lyrics in English
nannu pilicina deavaa nannu muTTina prabhuvaa
niavu leanidea neanu leanayyaa
nea jiavimcunaadi niakRpa eadugimcunaadia niakRpa
haeccimcunaadia niakRpa maatraamea
nia kRpayea kaavaleanu nia kRpayea caalunu
nia kRpaleakumTeanea neaneami leanayyaa yeasayyaa
oamTarigaa eaDcinapuDu oadaarcuvaaru learua
toaTrialli naDiacinapuDuu aadukunnaa vaarulearua
biaggarigaa eaDcinapuDu kaniaru tuaDeacea kRpaa
neanani ceapuTaku naakeami leadua
Saamaadyamu anuTakua naakania eamialeadua
arhataa leani nannu heccimcinadi ni kRpaa