Ninupolina Varevaru Song Lyrics | నిన్ను పోలిన వారెవరు మేలు చేయు దేవుడు | Song Lyrics
Ninupolina Varevaru Song Lyrics in Telugu
నిన్ను పోలిన వారెవరు
మేలు చేయు దేవుడవు
నిన్నే నె నమ్మితిన్ న దేవా
నిన్నే నా జీవితమునకు
ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా
వ్యర్ధముగా పోవునయ్యా
ఎల్ షడ్డాయ్ ఆరాధన
ఎలోహీం ఆరాధన
అడోనాయ్ ఆరాధన
యెషువా ఆరాధన
కృంగియున్న నన్ను చూచి
కన్నీటిని తుడిచితివయ్యా
కంటిప్ పాప వలె కాచి
కరుణతో నడిపితివయ్యా "ఎల్ షడ్డాయ్"
మరణపు మార్గమందు
నడచిన వేళయందు
వైద్యునిగా వచ్చి నాకు
మరో జన్మనిచ్చి తివయ్యా "ఎల్ షడ్డాయ్"
Ninupolina Varevaru Song Lyrics in English
ninnu poalina vaarevaru
mealu ceayu deavuDavu
ninnea ne nammitin na deavaa
ninnea naa jiavitamunaku
aadhaaramu ceasukumTini
niavu leani jiavitamamtaa
vyardhamugaa poavunayyaa
el shaDDaay aaraadhana
eloahiam aaraadhana
aDoanaay aaraadhana
yeshuvaa aaraadhana
kRmgiyunna nannu cuaci
kanniaTini tuDicitivayyaa
kamTip paapa vale kaaci
karuNatoa naDipitivayyaa "el shaDDaay"
maraNapu maargamamdu
naDacina veaLayamdu
veidyunigaa vacci naaku
maroa janmanicci tivayyaa "el shaDDaay"