Naa Thandri Nannu Manninchu Song Lyrics | నా తండ్రి నను మన్నించు | Audio Song Lyrics
Naa Thandri Nannu Manninchu Song Lyrics in Telugu
నా తండ్రి నను మన్నించు
నీకన్న ప్రేమించే వారెవరు
లోకం నాదేయని నిను విడిచాను
ఘొర పాపిని నేను యెగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను
నీదు బిడ్దగా నే పెరిగి నీ ప్రేమను చూడలేక పోయాను
నే చూచిన ఈలొకం నన్నెంతో మురిపించింది
నీబందం తెంచుకుని దూరానికి పరుగెత్తాను
నేనమ్మిన ఈలొకం శోకమునే చూపించింది లోకం నాదే
లోకం నాదేనని నిన్ను విడిచి చాను
ఘొర పాపిని నేను యెగ్యతేలేదు "నా తండ్రి "
నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు
నే చనిపోయి బ్రతికానని తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటినే
నీ ప్రేమ ఎంతో చూపితివే "నా తండ్రి "
Naa Thandri Nannu Manninchu Song Lyrics in English
naa tamDri nanu mannimcu
niakanna preamimcea vaarevaru
loakam naadeayani ninu viDicaanu
Gora paapini neanu yegyatae leadu
oa moesapoayi tirigi vaccaanu
nia praemanea koari tirigi vaccaanu
niadu biDdagaa nea perigi nia praemanu cuaDaleaka poayaanu
nea cuacina Ilokam nannemtoa muripimcimdi
niabamdam temcukuni duaraaniki parugettaanu
neanammina Ilokam Soakamunea cuapimcimdi loakam naadea
loakam naadeanani ninnu viDici caanu
Gora paapini neanu yegyatealeadu "naa tamDri "
nia kannulu naakoraku emtaga eduru cuacinavoa
ninnu mimcina praema ekkaDa kaanaraaleadu
nea canipoayi bratikaanani tirigi neeku dorikaanani
gumDelaku hattukomTinea
nee preama emtoe chuupitivea "naa tamDri "