Evaru Leraya Ne Ontari Dananaya Song Lyrics | ఎవరూ లేరయ్యా నే ఒంటరి దానయ్య పాట | Telugu Christian Song Lyrics
Evaru Leraya Ne Ontari Dananaya Song Lyrics in Telugu
ఎవరూ లేరయ్య నే ఒంటరి దాననైయ్య
అందరూ నాకూ ఉన్నా
నే నేవరికి చెందన్నయ్య
ఈ పోరాటం సమసిపోయేది ఎన్నడయ్య
నీ సన్నిదిని నేను చేరేది ఎప్పుడయ్య
అమృతమంటి ఆమ్మప్రేమను
నేను పొందలేదు
భర్త యొక్క అనురాగనికైన నోచుకోలేదు
కన్న బిడ్డలే శత్రువులై నను
బాదిస్తున్నారు
నా బంధువులే విరోధులై నను
వెదిస్తున్నారు
దిక్కు లేని నాపైన దయ చూపుము
యేసయ్య "ఎవరూ"
నిందలనింక సహియించి
ఓపిక ఇక లేదు
అవమానాలను భరియించే
దైర్యము కనరాదు
అవమానాలను భరియించే
దైర్యము కనరాదు
నా ఉనికే అందరికి ఇలలో
భారముగా ఉంది
దుఃఖముతో కంటికి కునుకె
కరువైపోయింది
కనికరించి ఇకనైన నా
కరమందుకొవయ్య "ఎవరూ"
Evaru Leraya Ne Ontari Dananaya Song Lyrics in English
evaruu learayya nea omTari daananaiyya
amdaruu naakuu unnaa
nea neavariki chemdannayya
ee poeraaTam samasipoeyeadi ennaDayya
nee sannidini neanu cheareadi eppuDayya
amRtamamTi aammapreamanu
neanu pomdaleadu
bharta yokka anuraaganikaina noechukoeleadu
kanna biDDalea Satruvulai nanu
baadistunnaaru
naa bamdhuvulea viroedhulai nanu
vedistunnaaru
dikku leani naapaina daya chuupumu
yeasayya "evaruu"
nimdalanimka sahiyimchi
oepika ika leadu
avamaanaalanu bhariyimchea
dairyamu kanaraadu
avamaanaalanu bhariyimchea
dairyamu kanaraadu
naa unikea amdariki ilaloe
bhaaramugaa umdi
du@hkhamutoe kamTiki kunuke
karuvaipoeyimdi
kanikarimchi ikanaina naa
karamamdukovayya "evaruu"