Jeevithamlo Nerchukunnanu Song Llyrics | జీవితంలో నేర్చుకున్నాను సాహిత్యం | Song Lyrics
Jeevithamlo Nerchukunnanu Song Llyrics in Telugu
జీవితంలో నేర్చుకొన్నాను ఒక పాఠం
యేసుకు సాటి ఎవ్వరు లేరనె ఒక సత్యం
సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తునా
ఆకాశమే సరిహద్ధుగా సాగిపోతున్నా
ఏర్పరచుకొన్నాను ఒక లక్ష్యం
నిరతము యేసునే స్తుతియించాలని
కూడగట్టుకొన్నాను శక్తంతయూ
నిరతము యేసునే చాటించాలని
ఆ యేసే నిత్య రాజ్యము
ఆ యేసే గొప్ప సత్యము "జీవితంలో"
నిర్మించుకున్నాను నా జీవితం
సతతము యేసులో జీవించాలని
పయనిస్తూ ఉన్నాను నా బ్రతుకులో
యేసయ్య చిత్తమును జరిగించాలని
ఆ యేసే సత్య మార్గము
ఆ యేసే నిత్యం జీవము "జీవితంలో"
Jeevithamlo Nerchukunnanu Song Llyrics in English
jeevitamloe nearchukonnaanu oka paaTham
yeasuku saaTi evvaru learane oka satyam
samtRptini samRddhini anubhavistunaa
aakaaSamea sarihaddhugaa saagipoetunnaa
earparachukonnaanu oka lakshyam
niratamu yeasunea stutiyimchaalani
kuuDagaTTukonnaanu Saktamtayuu
niratamu yeasunea chaaTimchaalani
aa yeasea nitya raajyamu
aa yeasea goppa satyamu "jeevitamloe"
nirmimchukunnaanu naa jeevitam
satatamu yeasuloe jeevimchaalani
payanistuu unnaanu naa bratukuloe
yeasayya chittamunu jarigimchaalani
aa yeasea satya maargamu
aa yeasea nityam jeevamu "jeevitamloe"