Kammani Bahu Kammani Song Lyrics | కమ్మని బహు కమ్మని సాంగ్ | Song Lyrics
Kammani Bahu Kammani Song Lyrics in Telugu
కమ్మని బహుకమ్మనీ
చల్లని అతిచల్లనీ
తెల్లని తేట తెల్లనీ
యేసు నీ ప్రేమామృతం
జుంటే తేనె కన్నా మధురం
సర్వ జనులకు సుకృతం
యేసు నీ ప్రేమామృతం
ఆశ చూపెను ఈ లోకం
మలినమాయెను నా జీవితం
యేసూ నీదు ప్రేమ
దయ చూపెను ఈ దీనురాలి పైన
వెలిగెను నాలో నీ ఆత్మ దీపము
కడిగిన ముత్యముగా అయ్యాను నేను "కమ్మని"
నా కురులతో పరిమళమ్ములతో
చేసెద నీదు పాద సేవ
నా గుండె గుడిలో కొలువైయున్న
నీకు చేసెద నేను మధుర సేవ
ఆరాధింతును నిన్ను అనుదినము
జీవింతును నీకై అనుక్షణము "కమ్మని"
Kammani Bahu Kammani Song Lyrics in English
kammani bahukammanee
challani atichallanii
tellani teaTa tellanee
yeasu nee preamaamRtam
jumTea teane kannaa madhuram
sarva janulaku sukRtam
yeasu nee preamaamRtam
ASa chuupenu ee loekam
malinamaayenu naa jeevitam
yeasuu needu preama
daya chuupenu ee deenuraali paina
veligenu naaloe nee aatma deepamu
kaDigina mutyamugaa ayyaanu neanu "kammani"
naa kurulatoe parimaLammulatoe
cheaseda needu paada seava
naa gumDe guDiloe koluvaiyunna
neeku cheaseda neanu madhura seava
aaraadhimtunu ninnu anudinamu
jeevimtunu neekai anukshaNamu "kammani"