Nee Rupam Nalona Song Lyrics | నీ రూపం నాలోనా | Song Lyrics
Nee Rupam Nalona Song Lyrics in Telugu
నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించనీ
రాజువు నీవె కదా నీ దాసుడ నేనే కదా
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ
నీ రూపము నాలో ముద్రంచనీ
నా ముందు నీవు యెడారులన్ని
నీటి ఊటలుగా మర్చెదవే
దుఖఃలో శాంతిని ఇచ్చిన యెసయ్యా
ఆశీర్వాదము నీవె రాజా "నీ రూపం"
నా పాపం స్వబావం తొలిగుంచుమయ్యా
నీ మంచి ప్రేమా నీకియ్యు మా
నివ్వు కోరేటి ఆలయమై నేను ఉండాలి
హృదాశీనుడా నా యెసయ్యా "నీ రూపం"
అందకారము వెలుగుగా మార్చి
శాంతి మర్గములో నడిపెదవే
భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే
భుజమును తట్టి నడిపెదవే "నీ రూపం"
ఆరాధనా ఆరాధనా
Nee Rupam Nalona Song Lyrics in English
nee ruupam naaloenaa pratibimbamai veluganee
nee preama nee karuNa naa hRdiloena pravahimchanee
raajuvu neeve kadaa nee daasuDa neanea kadaa
prabhu nee koesam prati kshaNam jeevimchanee
nee ruupamu naaloe mudramchanee
naa mumdu neevu yeDaarulanni
neeTi uuTalugaa marchedavea
dukh@hloe Saamtini ichchina yesayyaa
aaSeervaadamu neeve raajaa "nee ruupam"
naa paapam svabaavam toligumchumayyaa
nee mamchi preamaa neekiyyu maa
nivvu koereaTi aalayamai neanu umDaali
hRdaaSeenuDaa naa yesayyaa "nee ruupam"
amdakaaramu velugugaa maarchi
Saamti margamuloe naDipedavea
bhayapaDina veaLaloe toeDugaa nilichedavea
bhujamunu taTTi naDipedavea "nee ruupam"
aaraadhanaa aaraadhanaa