Durdinamulu Rakamunde Song Lyrics | దుర్దినములు రాకముందే సాంగ్ | Jesus Song Lyrics
Durdinamulu Rakamunde Song Lyrics in Telugu
దుర్ధినములు రాకముందే
సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే
ఉగ్రత దిగిరాకముందే
స్మారీయించు రక్షకుని
అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక
సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది
తెరచి ఉంది తీర్పుద్వారం మార్పులేని వారికోసం
పాతళ వేదనలు తప్పించుకోనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు "దుర్ధినములు"
రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి
యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ
తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని చిడిచిపెట్టు పాపాన్ని "దుర్ధినములు"
Durdinamulu Rakamunde Song Lyrics in English
durdhinamulu raakamumdea
sarvam koalpoakamumdea
amdhatvam kammakamumdea
ugrata digiraakamumdea
smaariayimcu rakshakuni
anukuala samayamuna
cearcukoa yeasuni aalasyam ceayaka
saagipoayina niaDavamTi jiavitam
alpameinadi niaTi buDaga vamTidi
teraci umdi tiarpudvaaram maarpuleani vaarikoasam
paataLa veadanalu tappimcukoanaleavu
aa Goara baadhalu varnhimpajaalavu "durdhinamulu"
ratnaraasuleavi niatoa kuaDa raavu
mRtameina nia deaham panikiraadu deaniki
yeasukriastu prabhuvu namdea umdi niaku rakshaNa
tolagimcu bhramalannia kanugonumu satyaanni
viSvasimcu yeasuni ciDicipeTTu paapaanni "durdhinamulu"