Gamyam Cheralani Song Lyrics | గమ్యం చేరాలని Lyrics | Song Lyrics
Gamyam Cheralani Song Lyrics in Telugu
గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలూ రేయి పరవశించాలనీ
ఈ నింగి నేల కనుమరుగైన
శాశ్వత జీవం పోందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నీరీక్షిస్తూన్నాను నిన్ను చేరాలని
భువి య్యంతా తిరిగి జగమంతా నడిచినీ
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వేచ్చించి
నీ ప్రేమ ఎంతో కోలవాలని
అధి ఎంత ఏత్తులో ఉందో
అధి ఎంత లోతున ఉందో
అధి ఏ రూపంలో ఉందో
అధి ఏ మాటల్లో ఉందో "సాగిపోతున్నాను"
అలలెన్నో రేగినా శ్రమలేన్నో వచ్చిన
శ్రమలెన్నో వచ్చిన శీరమును వంచీ సహించలని
వేదన భాదలు గుండేను పిండిన
నీదు సిలువనె మోయలని
నా గుండె కోవెలలోనా నిన్నే నే
ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో నా తుది శ్వాసను విడవాలని "సాగిపోతున్నాను"
Gamyam Cheralani Song Lyrics in English
gamyam cearaalani niatoa umDaalani
pagalua reayi paravaSimcaalania
I nimgi neala kanumarugeina
SaaSvata jiavam poamdaalani
saagipoatunnaanu ninnu cuaDaalani
niariakshistuannaanu ninnu cearaalani
bhuvi yyamtaa tirigi jagamamtaa naDicinia
nia jnaanamuku spamdimcaalani
naakunnavanni samastam veaccimci
nia preama emtoa koalavaalani
adhi emta eattuloa umdoa
adhi emta loatuna umdoa
adhi ea ruapamloa umdoa
adhi ea maaTalloa umdoa "saagipoatunnaanu"
alalennoa reaginaa Sramaleannoa vaccina
Sramalennoa vaccina Siaramunu vamcia sahimcalani
veadana bhaadalu gumDeanu pimDina
niadu siluvane moeyalani
naa gumDe koavelaloanaa ninnea nea
pratishTimci
nia seavaloanea ilaloa naa tudi Svaasanu viDavaalani "saagipoatunnaanu"