Nenu Kuda Unnanayya Song Lyrics | నేను కూడా ఉన్నానయ్యా | Telugu Christian song Lyrics
Nenu Kuda Unnanayya Song Lyrics in Telugu
నేను కూడ వున్నా నయ్య
నన్ను వాడుకో యేసయ్య
పనికి రాని పాత్రనని
నన్ను పారవేయకు యేసయ్య
జ్ఞానమేమి లేదు కానీ
నీసేవ చేయ ఆశ వున్నది
నీవేనా జ్ఞానమనీ
నీ సేవ చేయ
వచ్చినానయ్య "నేను కూడ"
ఘనతలద్దు
మెప్పులద్దు
ధనము నాకు వద్దే వద్దు
నీవే నాకు
ఉంటే చాలు
నా బ్రతుకులోనా
ఎంతోమేలు "నేను కూడ"
రాళ్ళతో నన్ను కోట్టిన గాని
రక్తము కారినా మరువలేనయా
ఊపిరి నాలో వున్నంత వరకు
నీ సేవలో నేను సాగిపోదునయా "నేను కూడ"
మోషే యెహొషువను పిలిచావు
ఏలియా ఏలిషానునిలిపావు
పేతురు యోహాను యాకోబులను
అభిషేకించి వాడుకున్నావు "నేను కూడ"
Nenu Kuda Unnanayya Song Lyrics in English
naenu kuaDa vunnaa nayya
nannu vaaDukoa yeasayya
paniki raani paatranani
nannu paaravaeyaku yaesayya
j~naanameami leadu kaania
niaseava ceaya aaSa vunnadi
niaveanaa j~naanamania
nia seava ceaya
vaccinaanayya "naenu kuaDa"
Ganataladdu
meppuladdu
dhanamu naaku vaddea vaddu
niavea naaku
umTea caalu
naa bratukuloanaa
emtoamealu "naenu kuaDa"
raaLLatoa nannu koaTTina gaani
raktamu kaarinaa maruvaleanayaa
Upiri naaloa vunnamta varaku
nia seavaloa neanu saagipoadunayaa "naenu kuaDa"
mOshea yehoshuvanu pilicaavu
ealiyaa ealishaanunilipaavu
peaturu yoahaanu yaakoabulanu
abhisheakimci vaaDukunnaavu "naenu kuaDa"