All Telugu Songs All English Songs
2024 Hosanna New Songs Telugu Christmas Songs
Telugu New Year Songs English Christmas Songs
Amazon Festival Offers Telugu Lent or GoodFriday Songs
Cvsl Youtube Cvsl Facebook

Nibbaram Kaligi Dairyamugundu Song Lyrics | నిబ్బరం కలిగి ధైర్యం ఉండు సాంగ్ | Jesus Song Lyrics

Top Telugu Church Songs List

Nibbaram Kaligi Dairyamugundu Song Lyrics |  నిబ్బరం కలిగి ధైర్యం ఉండు సాంగ్ | Jesus Song Lyrics

Nibbaram Kaligi Dairyamugundu Song Lyrics in Telugu

నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు యెప్పుడు
నిన్ను విడువను నిన్ను మరువడు
హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే
రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై నిప్పుడూ
కనబడరన్నావు

పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
ప్రభు కృప మమ్మును విడువదుగా
ఎక్కలేని ఎతైన కొండను
ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము       "హల్లెలూయా"

మునపటి కంటెను
అధికపు మేలును
మా ప్రభు మాకు కలిగించును
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు యెదుటనే బోజనమిచ్చును
ప్రభువే మా ద్వజము       "హల్లెలూయా"

మా అంగలార్పును
నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను  
దుఃఖ దినములు సమాస్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
ప్రభునకే స్తోత్రం        "హల్లెలూయా"

స్త్రీతన బిడ్డను
మరచినా మరచును
మా ప్రభు మమ్మును మరువడుగా
చూడుము నా అరచేతిలోనే
చిక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును       "హల్లెలూయా"

రాబోవు కాలమున
సమాధాన సంగతులే
మా ప్రభు మాకై ఉద్దేశించెను
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్         "హల్లెలూయా"

మేము కట్టని పురములను
మేం  నాటని తోటలను
మా ప్రభు మాకు అందించును
ప్రకారముగల పట్టణములోనికి
ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము        "హల్లెలూయా"

 

Nibbaram Kaligi Dairyamugundu Song Lyrics in English 

nibbaram kaligi dhairyamugumDu
digulu paDaku jaDiyaku yeppuDu
ninnu viDuvanu ninnu maruvaDu
halleluuyaa aamen halleluuyaa
uuraka nilichi prabhuvu chuupea
rakshaNa chuuddaamu
nee Satruvulu ikapai nippuDuu
kanabaDarannaavu

parvataalu tolaginaa
meTTalu tattarillinaa
prabhu kRpa mammunu viDuvadugaa
ekkaleani etaina komDanu
ekkimchunu maa prabhu kRpa mammunu
prabhuvea maa balamu       "halleluuyaa"

munapaTi kamTenu
adhikapu mealunu
maa prabhu maaku kaligimchunu
reTTimpu ghanatatoe maa talanu ettunu
Satruvu yeduTanea boejanamicchunu
prabhuvea maa dvajamu       "halleluuyaa"

maa amgalaarpunu
naaTyamugaa maarchenu
buuDida badulu samtoeshamichchenu  
du@hkha dinamulu samaastamaayenu
ullaasa vastramu dhariyimpa cheasenu
prabhunakea stoetram        "halleluuyaa"

streetana biDDanu
marachinaa marachunu
maa prabhu mammunu maruvaDugaa
chuuDumu naa aracheatiloenea
chikkiti ninu annaaDu prabhuvu
prabhuvea chuuchukonunu       "halleluuyaa"

raaboevu kaalamuna
samaadhaana samgatulea
maa prabhu maakai uddeaSimchenu
idigoe neanoka nuutana kriyanu
cheayuchunnaanani maa prabhuvu cheppenu
ippuDea adi moluchun         "halleluuyaa"

meamu kaTTani puramulanu
meam  naaTani toeTalanu
maa prabhu maaku amdimchunu
prakaaramugala paTTaNamuloeniki
prabhuvea mammunu naDipimpacheayunu
prabhuvea maa puramu        "halleluuyaa"

 

 

Post a Comment

0 Comments