Anthya Dinamandu Dootha Song Lyrics | అంత్య దినమందు దూత | Jesus Song Lyrics
Anthya Dinamandu Dootha Song Lyrics in Telugu
అంత్య దినమందు దూత - బూర నూదు చుండగా
నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి
పేళ్ళు పిల్చుచుండగా - నేనుకూడ చేరియుందు నచ్చటన్
నేను కూడ చేరియుందున్ - నేను కూడా చేరియుందున్
నేను కూడ చేరియుందున్ - నేను కూడా చేరియుందు నచ్చటన్
క్రీస్తునందు మృతులైన - వారు లేచి క్రీస్తుతో
పాలుపొందునట్టి యుదయంబునన్ - భక్తులారా కూడి రండి
యంచు బిల్చుచుండగా - నేనుకూడ చేరియుందు నచ్చటన్ "నేను"
కాన యేసుసేవ ప్రత్య హంబు - చేయుచుండి నే
క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుచు - కృపనొందు వారి పేళ్ళు
యేసు పిల్చుచుండగా - నేనుకూడ చేరియుందు నచ్చటన్ "నేను"
Anthya Dinamandu Dootha Song Lyrics in English
nenu kooda chaeriyundun - nenu koodaa chaeriyundun
nenu kooda chaeriyundun - nenu koodaa chaeriyundu nachchatan
kreestunandu mrtulaina - vaaru lechi kreestuto
paalupondunatti yudayannbunan - bhaktulaaraa koodi randi
yanchu bilchuchundagaa - nenukooda chaeriyundu nachchatan "nenu"
kaana yaesusaeva pratya hanbu - chaeyuchundi ne
kreestu nadbhutanpu prema chaatuchu - krupanondu vaari paellu
yaesu pilchuchundagaa - nenukooda chaeriyundu nachchaTan "nenu"