Ambaraniki Antela Sambaralatho Song Lyrics | అంబరానికి అంటేలా
Ambaraniki Antela Sambaralatho Song Lyrics in Telugu
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల
యేసయ్య పుట్టాడని రక్షించ వచ్చాడని
ప్రవచనాలు నెరవేరాయి - శ్రమ దినాలు ఇక పోయాయి
విడుదల ప్రకటించే - శిక్షను తప్పించే "అంబ"
దివి జనాలు సమకూరాయి - ఘనస్వరాలు వినిపించాయి
పరముకు నడిపించే - మార్గము చూపించే "అంబ"
సుమవనాలు పులకించాయి - పరిమళాలు వెదజల్లాయి
ఇలలో నశియించే- జనులను ప్రేమించే "అంబ"
Ambaraniki Antela Sambaralatho Song Lyrics in English
anbaraaniki antelaa sanbaraalato chaataala
yesayya puttaadani rakshincha vachchaadani
pravachanaalu neraveraayi - srama dinaalu ika poyaayi
vidudala prakatinche - sikshanu tappinche "amba"
divi janaalu samakooraayi - ghanasvaraalu vinipinchaayi
paramuku nadipinche - maargamu choopinche "amba"
sumavanaalu pulakinchaayi - parimalaalu vedajallaayi
ilalo nasiyinche- janulanu preminche "amba"