Prema Prema Yesayya Prema Song Lyrics | ప్రేమ యేసయ్య ప్రేమ | Telugu Christian Song
Prema Prema Yesayya Prema Song Lyrics in Telugu
ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ
ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది
తల్లి మరచిన గాని నను విడువనన్న ప్రేమ
తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ
నే ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమ
నేను మరచిన గాని నను మరువనన్న ప్రేమ
నేను విడిచిన గాని నను విడువనన్న ప్రేమ
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ
తన కృపలొ నన్ను దాచుకున్న ప్రేమ
నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే ఏర్పరచుకున్న ప్రేమ
తన అరచేతుల్లొ చెక్కుకున్న ప్రేమ
ఎదలొతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ
Prema Prema Yesayya Prema Song Lyrics in English
preama yeasayya preama preama yeasayya preama
preama yeasayya preama preama yeasayya preama
maaranidi maruvanidi viaDanidi eDabaayanidi
maaranidi maruvanidi viaDanidi eDabaayanidi
talli maracina gaani nanu viDuvananna preama
tamDri viDicina gaani nanu viDuvananna preama
nea eaDustumTea ettukunna preama
tana kougiTloa nanu hattukunna preama
neanu maracina gaani nanu maruvananna preama
neanu viDicina gaani nanu viDuvananna preama
nea paDipoatumTea paTTukunna preama
tana kRpalo nannu daacukunna preama
neanu puTTakamumdea nanu ennukunna preama
neanu erugakamumdea earparacukunna preama
tana araceatullo cekkukunna preama
edalotulloa nannu daacukunna preama