Bedham Emi Ledhu Song Lyrics | బేదం ఏమి లేదు Lyrics | Young Holy Team Song
Bedham Emi Ledhu Song Lyrics in Telugu :
బేదం ఏమి లేదు అందరును పాపము చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు
ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలొ అందరు పాపులే
ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యమ్నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వదు
సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
కతిగిపోయే ఈ లోకము కలవరాన్ని తీర్చదు
నీవేవరైనా నీకెంతున్నా ఎవరున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా
పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
తీర్ధ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
పరమును వీడిన ప్తిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
నీస్ధితి ఏదైనా గతి ఏదైనా వృతైదైనా భృతి ఏదైనా కలువరి నాథుడే రక్షణ మార్గము
Bedham Emi Ledhu Song Lyrics in English :
beadam eami leadu amdarunu paapamu ceasiyunnaaru
deavaadi deavuDu ichCHea unnata mahimanu poagoTTukunnaaru
ea kulameinaa matameinaa jaateinaa ramgeinaa
deavuni dRshTilo amdaru paapulea
aasti paastulu ennunnaa nitya raajyamniakivvavu
vidyaarhatalu ennunnaa samtoashaanni niakivvadu
samasipoayea I loakamu aaSrayaanni niakivvadu
katigipoayea I loakamu kalavaraanni tiarcadu
niaveavareinaa niakemtunnaa evarunnaa
yeasu leakumTea niakunnavanni sunnaa
puNya kaaryaalu ceasinaa pavitrata niaku raadugaa
tiardha yaatralu tiriginaa taragadu nia paapamu
paramunu viaDina ptiSuddhuDeasu raktamu kaarcenu kaluvariloa
koari koari ninu pilicenu parama raajyamu niakivvagaa
niasdhiti eadeinaa gati eadeinaa vRteideinaa bhRti eadeinaa kaluvari naathuDea rakshaNa maargamu