Sthothram Chellinthumu Song Lyrics | స్తోత్రం చెల్లింతుము లిరిక్స్ | Telugu Christian Song Lyrics
Sthothram Chellinthumu Song Lyrics in Telugu :
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము
యేసు నాధుని మేలులు తలంచి
దివారాత్రములు కంటిపాపవలె కాచి
దయగల హస్తముతో బ్రోచీ నదిపితివి
గా డాందకరములో కన్నీటి లోయలలో
కృశించి పోనీయకా కృపలతో బలపరచితివి
సజీవ యాగముగా మా శరీరము సమర్పించి
సంపూర్ణ సిద్దినొదా శూద్దాత్మను నొసగితివి
Sthothram Chellinthumu Song Lyrics in English :
stoatram cellimtumu stuti stoatram cellimtumu
yeasu naadhuni mealulu talamci
divaaraatramulu kamTipaapavale kaaci
dayagala hastamutoa broacia nadipitivi
gaa Daamdakaramuloa kanniaTi loayalaloa
kRSimci poaniayakaa kRpalatoa balaparacitivi
sajiava yaagamugaa maa Sariaramu samarpimci
sampuarNa siddinodaa Suaddaatmanu nosagitivi
Tags :
Stotram Chellinthumu Song Lyrics Chords Youtube Lyrics in Telugu
Tags:
Aradhana Songs