All Christian Telugu Songs
All Christian Hindi Songs
All Christian English Songs

Gadachina Kalam Krupalo Mammu Song Lyrics | గడచిన కాలం కృపలో మమ్ము | New Year Song

Top Telugu Church Songs List

Buy me a Coffee


Gadachina Kalam Krupalo Mammu Song Lyrics | గడచిన కాలం కృపలో మమ్ము | New Year Song

Gadachina Kalam Krupalo Mammu Song Lyrics in Telugu

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

గడచిన కాలం కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము

మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము "గడచిన"

కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన

కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము "గడచిన"

లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన

దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము "గడచిన"


Gadachina Kalam Krupalo Mammu Song Lyrics in English

Hallelooyaa Stotram Yesayyaa

Gadachina Kaalam Krupalo Mammu
Daachina Devaa Neeke Stotramu
Pagaloo Reyi Kanupaapavale
Kaachina Devaa Neeke Stotramu

Mamu Daachina Devaa Neeke Stotramu
Kaapaadina Devaa Neeke Stotramu "Gadachina"

Kalata Chendina Kashtakaalamuna
Kanna Tandrivai Nanu Aadarinchina
Kalushamu Naalo Kaanavachchinaa
Kaadanaka Nanu Karuninchina

Karuninchina Devaa Neeke Stotramu
Kaapaadina Devaa Neeke Stotramu "Gadachina"

Lopamulenno Daagi Unnanu
Dhaatrutvamuto Nanu Nadipinchinaa
Avidheyatale Aavarinchinaa
Deevenalenno Dayachesina

Deevinchina Devaa Neeke Stotramu
Dayachoopina Tandri Neeke Stotramu "Gadachina"


Post a Comment

0 Comments