Innellu Ilalo Nannu Gachina Song Lyrics | ఇన్నేళ్ళు ఇలలో నన్ను గాచిన యేసయ్యా | New Year Song | Telugu Christian Song
Innellu Ilalo Nannu Gachina Song Lyrics in Telugu
ఇన్నేళ్ళు ఇలలో నన్ను గాచిన యేసయ్యా
నీ కృపలో నన్ను దాచిన యేసయ్యా
వివరించలేను నీ మేళులు
నడిపించుము నీ నీడలో
ఈ నూతనవత్సరపు బాటలో "ఇన్నేళ్ళు"
నే దాటలేని తీరాలకు నన్ను దాటించుము
నే ఎక్కలేని కొండలపైకి నన్ను ఎక్కించుము
తరతరములకు నా నివాసము నీవే యేసయ్యా
యుగ యుగములకు మహ రాజువు నీవే యేసయ్యా "ఇన్నేళ్ళు"
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుము
శాంతమైన జలములచెంత దాహము తీర్చుము
నా మంచి కాపరివి నీవే యేసయ్యా
నేనాశ్రయించిన మేపరివి ఓనా యేసయ్యా "ఇన్నేళ్ళు"
Innellu Ilalo Nannu Gachina Song Lyrics in English
Innellu Ilalo Nannu Gaachina Yesayyaa
Nee Krupalo Nannu Daachina Yesayyaa
Vivarinchalenu Nee Melulu
Nadipinchumu Nee Needalo
Ee Nootanavatsarapu Baatalo "Innellu"
Ne Daataleni Teeraalaku Nannu Daatinchumu
Ne Ekkaleni Kondalapaiki Nannu Ekkinchumu
Tarataramulaku Naa Nivaasamu Neeve Yesayyaa
Yuga Yugamulaku Maha Raajuvu Neeve Yesayyaa "Innellu"
Pachchika Gala Chotla Nannu Parundajeyumu
Saantamaina Jalamulachenta Daahamu Teerchumu
Naa Manchi Kaaparivi Neeve Yesayyaa
Nenaasrayinchina Meparivi Onaa Yesayyaa "Innellu"