Viluvaina Nee Krupa Song Lyrics | విలువైన నీ కృప | New Year Song | Christian Telugu Song
Viluvaina Nee Krupa Song Lyrics in Telugu
విలువైన నీ కృప నాపై చూపి
కాచావు గతకాలము
ఎనలేని నీ కృప నాపై ఉంచి
ఇచ్చావు ఈ వత్సరం
దినములు సంవత్సరాలు
గడచిపోయెను ఎన్నో
ప్రతి దినము ప్రతి క్షణము
కాపాడినావు నీ దయలో
నా జీవితకాలమంతా
నను నడుపుము యేసయ్య
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య "విలువైన"
గడచిన కాలమంతా తోడైఉన్నావు
అద్భుతాలు ఎన్నో చేసి చూపావు
లెక్కించలేని మేలులతో
తృప్తిపరిచావు
నీ కరుణా కటాక్షములు నాపై ఉంచావు
నా జీవితకాలమంతా
నను నడుపుము యేసయ్య
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య "విలువైన"
సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా
నూతన కార్యాలు ఎన్నో చేసావు
సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేసావు
మా దినములు పొడిగించి నీ కృప లో దాచావు
నా జీవితకాలమంతా
నను నడుపుము యేసయ్య
నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్య "విలువైన"
Viluvaina Nee Krupa Song Lyrics in English
Viluvaina Nee Krupa Naapai Choopi
Kaachaavu Gatakaalamu
Enaleni Nee Krupa Naapai Unchi
Ichchaavu Ee Vatsaram
Dinamulu Sanvatsaraalu
Gadachipoyenu Enno
Prati Dinamu Prati Kshanamu
Kaapaadinaavu Nee Dayalo
Naa Jeevitakaalamantaa
Nanu Nadupumu Yesayya
Ninu Paadi Stutiyinchi Ghanaparatunu Nenayya "Viluvaina"
Gadachina Kaalamantaa Todaiunnaavu
Adbhutaalu Enno Chesi Choopaavu
Lekkinchaleni Melulato
Truptiparichaavu
Nee Karunaa Kataakshamulu Naapai Unchaavu
Naa Jeevitakaalamantaa
Nanu Nadupumu Yesayya
Ninu Paadi Stutiyinchi Ghanaparatunu Nenayya "Viluvaina"
Sanvatsaraalu Enno Jaruguchundagaa
Nootana Kaaryaalu Enno Chesaavu
Sanvatsaramunu Nee Dayaakireetam Dharinpajesaavu
Maa Dinamulu Podiginchi Nee Krupa Lo Daachaavu
Naa Jeevitakaalamantaa
Nanu Nadupumu Yesayya
Ninu Paadi Stutiyinchi Ghanaparatunu Nenayya "Viluvaina"