Madhuramainadhi Na Yesu prema Song Lyrics in Telugu & English | ఉదయించినావా దేవా | Telugu Jesus Song Lyrics

Madhuramainadhi Na Yesu prema Song Lyrics in Telugu
సమధురమైనది నా .
యేసు ప్రేమ.
మరపురానిది నా .
తండ్రి ప్రేమ.
మరువలేనిది నా .
యేసుని ప్రేమ.
మధురాతిమధురం .
నా ప్రియుని ప్రేమ.
ప్రేమ.. ప్రేమ...
నా యేసు ప్రేమ.
ఇహలోక ఆశలతో .
అంధులమైతిమి.
నీ సన్నిధి విడచి .
నీకు దూరమైతిమి.
చల్లని స్వరముతో .
నన్ను నీవు పిలచి.
నీ సన్నిధిలో నిలపిన .
నీ ప్రేమ మధురం "ప్రేమ".
నీ సిలువ ప్రేమతో .
నన్ను ప్రేమించి.
మార్గములుచూపి .
మన్నించితివి.
మరణపు ఛాయలే .
దరి చేరనీయక.
నీలో నను నిల్పిన .
నీ ప్రేమ మధురం "ప్రేమ".
Madhuramainadhi Na Yesu prema Song Lyrics in English
Madhuramainadi Naa
Yesu Prema
Marapuraanidi Naa
Tandri Prema
Maruvalenidi Naa
Yesuni Prema
Madhuraatimadhuram
Naa Priyuni Prema
Prema.. Prema..
Naa Yesu Prema
Ihaloka Aasalato
Andhulamaitimi
Nee Sannidhi Vidachi
Neeku Dooramaitimi
Challani Svaramuto
Nannu Neevu Pilachi
Nee Sannidhilo Nilapina
Nee Prema Madhuram "Prema"
Nee Siluva Premato
Nannu Preminchi
Maargamuluchoopi
Manninchitivi
Maranapu Chaayale
Dari Cheraneeyaka
Neelo Nanu Nilpina
Nee Prema Madhuram "Prema"