Srusti Kartha Yesu Deva Lyrics in Telugu & English | సృష్టికర్త యేసు దేవ | Jesus Song Telugu Lyrics

Srusti Kartha Yesu Deva Lyrics in Telugu
సృష్టికర్త యేసు దేవ .
సర్వలోకం నీమాట వినునూ.
సర్వలోకం రాజా .
సకలం నీవెగా.
సర్వలోక రాజ .
సకలం నీవేగ.
సన్నుతింతును .
అనునిత్యము.
కానాన్ వివాహములో .
అద్భుతముగా నీటిని ద్రాక్షా రసముచేసి.
కనలేని అంధులకు చూపునొసగి .
చెవిటి మూగల బాగుచేసితివి.
నీకసాధ్యమేది లేనె లేదు ఇలలో.
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు.
సర్వలోక రాజ సకలం నీవేగ.
సన్నుతింతును అనునిత్యము.
మ్రుతులాసహితము జీవింపచేసి .
మ్రుతిని గెలిచి తిరిగిలేచితివి.
నీరాజ్యములో నీతో వసింప .
కొన్నిపొవ త్వరలో రానుంటివే.
నీకసాధ్యమేది లేనె లేదు ఇలలో.
ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు.
సర్వలోక రాజ సకలం నీవేగ.
సన్నుతింతును అనునిత్యము.
Srusti Kartha Yesu Deva Lyrics in English
Srshtikarta Yesu Deva
Sarvalokam Neemaata Vinunoo
Sarvalokam Raajaa
Sakalam Neevegaa
Sarvaloka Raaja
Sakalam Neevega
Sannutintunu
Anunityamu
Kaanaan Vivaahamulo
Adbhutamugaa Neetini Draakshaa Rasamuchesi
Kanaleni Andhulaku Choopunosagi
Cheviti Moogala Baaguchesitivi
Neekasaadhyamedi Lene Ledu Ilalo
Aascharyakarudaa Goppa Devudavu
Sarvaloka Raaja Sakalam Neevega
Sannutintunu Anunityamu
Mrutulaasahitamu Jeevinpachesi
Mrutini Gelichi Tirigilechitivi
Neeraajyamulo Neeto Vasinpa
Konnipova Tvaralo Raanuntive
Neekasaadhyamedi Lene Ledu Ilalo
Aascharyakarudaa Goppa Devudavu
Sarvaloka Raaja Sakalam Neevega
Sannutintunu Anunityamu