Top Telugu Church Songs List |
---|
Udhayinchina Deva Song Lyrics in Telugu & English | ఉదయించినావా దేవా | Telugu Christian Song Lyrics | Udhayinchinava Deva
Udhayinchina Deva Song Lyrics in Telugu
ఉదయించినావా దేవా .
నా హృదయసీమలో.
వెలిగించ దివ్యజ్యోతి .
నా చీకటిలో.
కలిగించను నిరీక్షణ .
నా నిరాశలో.
యేసు అనే నీ పేరు .
ఎడారిలో సెలయేరు.
నను ప్రత్యేకించిన తీరు .
ఎవరూ వర్ణించలేరు.
నీకెవరూ సరిరారు ప్రభువా .
నీతో ఇలా సములెవరు విభవా.
ఈ భువిలో నీ జన్మం .
నాకిచ్చెను రక్షణ భాగ్యం.
నా జన్మ కర్మ పాపం .
చేసినావు నాకు దూరం.
ఆద్యంత రహితుడవు ప్రభువా.
నిజమైన దేవుడవు విభవా.
Udhayinchina Deva Song Lyrics in English
Udayinchinaavaa Devaa .
Naa Hrdayaseemalo.
Veligincha Divyajyoti .
Naa Cheekatilo.
Kaliginchanu Nireekshana .
Naa Niraasalo.
Yesu Ane Nee Peru .
Edaarilo Selayeru.
Nanu Pratyekinchina Teeru .
Evaroo Varninchaleru.
Neekevaroo Sariraaru Prabhuvaa .
Neeto Ilaa Samulevaru Vibhavaa.
Ee Bhuvilo Nee Janmam .
Naakichchenu Rakshana Bhaagyam.
Naa Janma Karma Paapam .
Chesinaavu Naaku Dooram.
Aadyanta Rahitudavu Prabhuvaa.
Nijamaina Devudavu Vibhavaa.
0 Comments