Nijamaina Drakshavalli Neeve Song Lyrics in Telugu & English | నిజమైన ద్రాక్షావల్లి నీవే | Jesus Song Telugu Lyrics
Nijamaina Drakshavalli Neeve Song Lyrics in Telugu
నిజమైన ద్రాక్షావల్లి నీవే..
నిత్యమైన సంతోషము నీలోనే ..
శాశ్వతమైనది ..
ఎంతో మధురమైనది..
నాపైన నీకున్న ప్రేమ..
ఎనలేని నీ ప్రేమ.. "నిజమైన"
అతి కాంక్షనీయుడా ..
దివ్యమైన నీ రూపులో..
జీవించున్నాను నీ ప్రేమకు ..
నే పత్రికగా ..
శిధిలమై యుండగా నన్ను ..
నీదు రక్తముతో కడిగి..
నీ పోలికగా మార్చినావే ..
నా యేసయ్యా.. "నిజమైన"
నా ప్రాణ ప్రియుడా ..
శ్రేష్టమైన ఫలములతో..
అర్పించుచున్నాను ..
సర్వము నీకే అర్పణగా ..
వాడిపోనివ్వక ..
నాకు ఆశ్రయమైతివి నీవు..
జీవపు ఊటవై ..
బలపరచితివి నా యేసయ్యా.. "నిజమైన"
షాలేము రాజా ..
రమ్యమైన సీయోనుకే..
నను నడిపించుము ..
నీ చిత్తమైన మార్గములో ..
అలసి పోనివ్వక నన్ను ..
నీదు ఆత్మతో నింపి..
ఆదరణ కర్తవై ..
నను చేర్చుము నీ రాజ్యములో.. "నిజమైన"
Nijamaina Drakshavalli Neeve Song Lyrics in English
Nijamaina Draakshaavalli Neeve..
Nityamaina Santoshamu Neelone ..
Saasvatamainadi ..
Ento Madhuramainadi..
Naapaina Neekunna Prema..
Enaleni Nee Prema.. "Nijamaina"
Ati Kaankshaneeyudaa ..
Divyamaina Nee Roopulo..
Jeevinchunnaanu Nee Premaku ..
Ne Patrikagaa ..
Sidhilamai Yundagaa Nannu ..
Needu Raktamuto Kadigi..
Nee Polikagaa Maarchinaave ..
Naa Yesayyaa.. "Nijamaina"
Naa Praana Priyudaa ..
Sreshtamaina Phalamulato..
Arpinchuchunnaanu ..
Sarvamu Neeke Arpanagaa ..
Vaadiponivvaka ..
Naaku Aasrayamaitivi Neevu..
Jeevapu Ootavai ..
Balaparachitivi Naa Yesayyaa.. "Nijamaina"
Shaalemu Raajaa ..
Ramyamaina Seeyonuke..
Nanu Nadipinchumu ..
Nee Chittamaina Maargamulo ..
Alasi Ponivvaka Nannu ..
Needu Aatmato Ninpi..
Aadarana Kartavai ..
Nanu Cherchumu Nee Raajyamulo.. "Nijamaina"