Nirantharam Neethone Jeevinchalani Song Lyrics in Telugu & English | నిరంతరం నీతోనే జీవించాలనే | Jesus Song Lyrics
Nirantharam Neethone Jeevinchalani Song Lyrics in Telugu
నిరంతరం ...
నీతోనే జీవించాలనే...
ఆశ నన్నిల ...
బ్రతికించుచున్నది ...
నా ప్రాణేశ్వరా యేసయ్యా...
నా సర్వస్వమా యేసయ్యా ...
చీకటిలో నేనున్నప్పుడు...
నీ వెలుగు నాపై ఉదయించెను ...
నీలోనే నేను వెలగాలని...
నీ మహిమ నాలో నిలవాలని ...
పరిశుద్ధాత్మ అభిషేకముతో...
నన్ను నింపుచున్నావు ...
నీ రాకడకై… "నిరంతరం"
నీ రూపము నేను కోల్పయినా...
నీ రక్తముతో కడిగితివి ...
నీతోనే నేను నడవాలని...
నీ వలెనే నేను మారాలని ...
పరిశుద్ధాత్మ వరములతో...
అలంకరించుచున్నావు ...
నీ రాకడకై "నిరంతరం"
...
తొలకరి వర్షపు జల్లులలో...
నీ పొలములోని నాటితివి ...
నీలోనే చిగురించాలని...
నీలోనే పుష్పించాలని ...
పరిశుద్ధాత్మ వర్షముతో...
సిద్ధపరచుచున్నావు ...
నీ రాకడకై... "నిరంతరం"
Nirantharam Neethone Jeevinchalani Song Lyrics in English
Nirantaram ...
Neetone Jeevinchaalane...
Aasa Nannila ...
Bratikinchuchunnadi ...
Naa Praanesvaraa Yesayyaa...
Naa Sarvasvamaa Yesayyaa ...
Cheekatilo Nenunnappudu...
Nee Velugu Naapai Udayinchenu ...
Neelone Nenu Velagaalani...
Nee Mahima Naalo Nilavaalani ...
Parisuddhaatma Abhishekamuto...
Nannu Ninpuchunnaavu ...
Nee Raakadakai… "Nirantaram"
Nee Roopamu Nenu Kolpayinaa...
Nee Raktamuto Kadigitivi ...
Neetone Nenu Nadavaalani...
Nee Valene Nenu Maaraalani ...
Parisuddhaatma Varamulato...
Alankarinchuchunnaavu ...
Nee Raakadakai... "Nirantaram"
Tolakari Varshapu Jallulalo...
Nee Polamuloni Naatitivi ...
Neelone Chigurimchaalani...
Neelone Pushpinchaalani ...
Parisuddhaatma Varshamuto...
Siddhaparachuchunnaavu ...
Nee Raakadakai... "Nirantaram"