Aha Anandame Song Lyrics in Telugu & English | ఆహా ఆనందమే | Telugu Christmas Song Lyrics
Aha Anandame Song Lyrics in Telugu
ఆహా ఆనందమే ...
మహా సంతోషమే...
యేసు పుట్టె ...
ఇలలో ఆనందమే ...
మహా సంతోషమే...
యేసు పుట్టె ఇలలో ...
యెషయా ప్రవచనము ...
నేడు రుజువాయే...
జన్మించె కుమారుండు ...
కన్య గర్భమందున ...
మీకా ప్రవచనము ...
నేడు రుజువాయే...
ఇశ్రాయేల్ నేలెడివాడు ...
జన్మించె బెత్లేహేమున ...
తండ్రి వాగ్ధానం ...
నేడు నెరవేరే...
దేవుని బహుమానం ...
శ్రీ యేసుని జన్మము...
Aha Anandame Song Lyrics in English
Aahaa Aanandame ...
Mahaa Santoshame...
Yesu Putte ...
Ilalo Aanandame ...
Mahaa Santoshame...
Yesu Putte Ilalo ...
Yeshayaa Pravachanamu ...
Nedu Rujuvaaye...
Janminche Kumaarundu ...
Kanya Garbhamanduna ...
Meekaa Pravachanamu ...
Nedu Rujuvaaye...
Israayel Neledivaadu ...
Janminche Betlehemuna ...
Tandri Vaagdhaanam ...
Nedu Neravere...
Devuni Bahumaanam ...
Sree Yesuni Janmamu...