Avani Antha Ayanade Song Lyrics in Telugu & English | అవని అంత ఆయనదే | Telugu Christian Song Lyrics
Avani Antha Ayanade Song Lyrics in Telugu
అవని అంత ఆయనదే...
అయినా స్ధలమేది...
అందరికి హృదయముంది...
యేసుకు చోటేది...
పశువులు తమ యజమాని...
స్వరమెరుగును గాని...
నరులు దైవతనయుని...
స్వరమెరుగలేదు అదే శోచనీయం...
పసి పాపగ జన్మంప...
పశుల తొట్టి పరుపాయె...
తన వాల్చి విశ్రమింప సిలువనిచ్చె...
లోకం సిలువనిచ్చె లోకం...
సిలువ మీద యేసయ్య...
కనులు మూయ వేళా...
సమాధులు తన కనులు...
తెరచి చూచె నేల సజీవులైరిచాల...
Avani Antha Ayanade Song Lyrics in English
Avani Anta Aayanade...
Ayinaa Sdhalamedi...
Andariki Hrdayamundi...
Yesuku Chotedi...
Pasuvulu Tama Yajamaani...
Svaramerugunu Gaani...
Narulu DeVatanayuni...
Svaramerugaledu Ade Sochaneeyan...
Pasi Paapaga Janmanpa...
Pasula Totti Parupaaye...
Tana Vaalchi Visraminpa Siluvanichche...
Lokam Siluvanichche Lokam...
Siluva Meeda Yesayya...
Kanulu Mooya Velaa...
Samaadhulu Tana Kanulu...
Terachi Chooche Nela Sajeevulairichaala...