Dootha Pata Padudi Song Lyrics in Telugu & English | దూత పాట పాడుడి | Telugu Christian Jesus Christmas Song Lyrics
Dootha Pata Padudi Song Lyrics in Telugu
దూత పాట పాడుడి ...
రక్షకున్ స్తుతించుడి...
ఆ ప్రభుండు పుట్టెను ...
బెత్లెహేము నందునన్...
భూజనంబు కెల్లను ...
సౌఖ్యం సంభ్రమాయెను...
ఆకసంబు నందున ...
మ్రోగు పాట చాటుడి...
దూత పాట పాడుడి ...
రక్షకున్ స్తుతించుడి...
ఊర్ధ్వ లోకమందున ...
గొల్వగాను శుద్దులు...
అంత్య కాలమందున ...
కన్య గర్భమందున...
బుట్టినట్టి రక్షకా ...
ఓ ఇమ్మానుయేల్ ప్రభో...
ఓ నరావతారుడా ...
నిన్ను నెన్న శక్యమా...
దూత పాట పాడుడి ...
రక్షకున్ స్తుతించుడి...
రావే నీతి సూర్యుడా ...
రావే దేవ పుత్రుడా...
నీదు రాక వల్లను ...
లోక సౌఖ్య మాయెను...
భూ నివాసులందరూ ...
మృత్యు భీతి గెల్తురు...
నిన్ను నమ్ము వారికి ...
ఆత్మ శుద్ది కల్గును...
దూత పాట పాడుడి ...
రక్షకున్ స్తుతించుడి...
Dootha Pata Padudi Song Lyrics in English
Doota Paata Paadudi ...
Rakshakun Stutinchudi...
Aa Prabhundu Puttenu ...
Betlehenu Nandunan ...
Bhoojananbu Kellanu ...
Saukhyam Sanbhramaayenu...
Aakasanbu Nanduna ...
Mrogu Paata Chaatudi...
Doota Paata Paadudi ...
Rakshakun Stutinchudi...
Oordhva Lokamanduna ...
Golvagaanu Suddulu...
Antya Kaalamanduna ...
Kanya Garbhamanduna...
Buttinatti Rakshakaa ...
O Immaanuye Prabho...
O Naraavataarudaa ...
Ninnu Nenna Sakyamaa...
Doota Paata Paadudi ...
Rakshakun Stutinchudi...
Raave Neeti Sooryudaa ...
Raave Deva Putrudaa...
Needu Raaka Vallanu ...
Loka Saukhya Maayenu...
Bhoo Nivaasulandaroo ...
Mrtyu Bheeti Gelturu...
Ninnu Nammu Vaariki ...
Aatma Suddi Kalgunu...
Doota Paata Paadudi ...
Rakshakun Stutinchudi...