Akarshinche Priyuda Andamaina Daivama Song Lyrics | ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా | Telugu Christian Song Lyrics

Akarshinche Priyuda Andamaina Daivama Song Lyrics in Telugu
ఆకర్షించే ప్రియుడా - అందమైన దైవమా
పరిపూర్ణమైనవాడా - ఆరాదైవమా
నీదు తలపై నన్ను అభిషేకం
అధికంగా సువాసన నిచ్చుచున్నది
నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు
నీదు ప్రేమ చూపులే నాకు చాలు
నీ నోటి నుండి తేనె ఉభుకుచున్నది
నీ నోటి మాటలెంతో మధురంగా ఉన్నవి
నీదు ప్రేమ పాదం పరిశుద్ధ పాదం
అదియే నేను వసియించు స్థలము
Akarshinche Priyuda Andamaina Daivama Prema Song Lyrics in English
Aakarshinche Priyudaa - Andamaina Daivamaa
Paripoornamainavaadaa - Aaraadaivamaa
Needu Talapai Nannu Abhishekan
Adhikangaa Suvaasana Nichchuchunnadi
Needu Prema Chetule Preminche Chetulu
Needu Prema Choopule Naaku Chaalu
Nee Noti Nundi Tene Ubhukuchunnadi
Nee Noti Maatalento Madhurangaa Unnavi
Needu Prema Paadan Parisuddha Paadan
Adiye Nenu Vasiyinchu Sthalamu
Tags:
Aradhana Songs