Arhudavu Arhudavu Gorrepilla Neevu Yogyudavu Song Lyrics | అర్హుడవు అర్హుడవు గొఱ్ఱెపిల్లా నీవు యోగ్యుడవు | Telugu Christian Song Lyrics

Arhudavu Arhudavu Gorrepilla Neevu Yogyudavu Song Lyrics in Telugu
అర్హుడవు అర్హుడవు
గొఱ్ఱెపిల్లా నీవు యోగ్యుడవు
రక్తమిచ్చి ప్రాణమిచ్చి
నీదు ప్రజలను కొనినావు
అర్హుడవు అర్హుడవు
గొఱ్ఱెపిల్లా నీవు యోగ్యుడవు
మహిమయు ఘనతయు
నీకే చెల్లును ఎల్లప్పుడు
ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల
ఇవేగా మా కృతజ్ఙతస్తుతులు
పాపమునంతా పోగొట్టి
ప్రాచీన స్వభావము తొలగించి
సిలువశక్తితోనే నూతన
జీవులుగమార్చెను
దేవుని ప్రేమ విస్తరించగా
కృపావరమునే దానముగా
యేసుక్రీస్తులోనే నీతిమంతులుగ
మార్చెను నా యేసుక్రీస్తులోనే
Arhudavu Arhudavu Gorrepilla Neevu Yogyudavu Song Lyrics in English
Arhudavu Arhudavu
Go~R~Repillaa Neevu Yogyudavu
Raktamichchi Praanamichchi
Needu Prajalanu Koninaavu
Arhudavu Arhudavu
Go~R~Repillaa Neevu Yogyudavu
Mahimayu Ghanatayu
Neeke Chellunu Ellappudu
Idigo Devuni Go~R~Repilla
Ivegaa Maa Krutaj~Matastutulu
Paapamunantaa Pogotti
Praacheena Svabhaavamu Tolaginchi
Siluvasaktitone Nootana
Jeevulugamaarchenu
Devuni Prema Vistarinchagaa
Krupaavaramune Daanamugaa
Yesukreestulone Neetimantuluga
Maarchenu Naa Yesukreestulone