Ye Negulu Nee Gudaramu Song Lyrics | ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా | E Telugu Nee Gudaramu Lyrics

E Telugu Nee Gudaramu Song Lyrics in Telugu
ఏ తెగులూ నీ గుడారమున్ సమీపించదయ్య
ఆపాయమేమియు రానేరాదు రానేరాదమ్మ
ల లా లా లా లా ల ల లా
ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్రయమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి
గొఱ్ఱెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిమి
ఆత్మతోను వాక్యముతో
అనుదినం జయించెదము
దేవుని కొరకై మన ప్రయాసములు
వ్యర్ధము కానేకావు
కదలకుండ స్థిరముగా
ప్రయాసపడెదము
మన యొక్క నివాసము
పరలోకమందున్నది
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన కనిపెట్టెదం
Ye Tegulu Nee Gudaramu Song Lyrics in English
E Teguloo Nee Gudaaramun Sameepinchadayya
Aapaayamemiyu Raaneraadu Raaneraadamma
La Laa Laa Laa Laa La La Laa
Unnatamaina Devuni Neevu
Nivaasamugaa Goni
Aasrayamaina Devuni Neevu
Aadaaya Parachitivi
Go~R~Repilla Raktamuto
Saataanun Jayinchitimi
Aatmatonu Vaakyamuto
Anudinan Jayinchedamu
Devuni Korakai Mana Prayaasamulu
Vyardhamu Kaanekaavu
Kadalakunda Sthiramugaa
Prayaasapadedamu
Mana Yokka Nivaasamu
Paralokamandunnadi
Raanaiyunna Rakshakuni
Edurkona Kanipettedam