ఎంతో వింతైనా యేసు ప్రేమ | Entho Vinthaina Yesu Prema Lyrics | Telugu Christian Song Lyrics
Entho Vinthaina Yesu Prema Song Lyrics in Telugu
ఎంతో వింతైన యేసు ప్రేమ
ఎంతైనా నమ్మదగిన ప్రేమ
కొంత కొంతయు కాదు అంతయు నిచ్చిన
అంతులేని తండ్రి ప్రేమ "ఎంతో"
పాపం భరించిన ప్రేమ
నా శాపం సహించిన ప్రేమ
ఎన్నక తనను తాను రిక్తునిగా చేసి
వ్యక్తీకరించిన ప్రేమ "ఎంతో"
రక్షణ నిచ్చిన ప్రేమ
నిరీక్షణ నిచ్చిన ప్రేమ
వెలలేని నాకై ప్రాణంబు పెట్టిన
విలువను కూర్చిన ప్రేమ "ఎంతో"
Entho Vinthaina Yesu Prema Song Lyrics in English
Ento Vintaina Yesu Prema
Entainaa Nammadagina Prema
Konta Kontayu Kaadu Antayu Nichchina
Antuleni Tandri Prema "Ento"
Paapam Bharinchina Prema
Naa Saapam Sahinchina Prema
Ennaka Tananu Taanu Riktunigaa Chesi
Vyakteekarinchina Prema "Ento"
Rakshana Nichchina Prema
Nireekshana Nichchina Prema
Velaleni Naakai Praananbu Pettina
Viluvanu Koorchina Prema "Ento"
Tags:
Aradhana Songs