Siluvalo Sagindi Yatra Lyrics | సిలువలో సాగింది యాత్ర | In Telugu & English | Lent Good Friday Song Lyrics | Telugu Christian Lyrics
![](https://i.ytimg.com/vi/XnJioSCP_xg/maxresdefault.jpg)
Siluvalo Sagindi Yatra Song Lyrics in Telugu
సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరికోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే
పాలుగారు దేహముపైన
పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి
నడివీధిలో నడిపాయి
నోరు తెరువలేదాయె ప్రేమ
బదులు పలుకలేదాయె ప్రేమ "ఇది ఎవరికోసమో"
చెళ్ళుమని కొట్టింది ఒకరు
ఆ మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు
బాధలలో వేసినారు
నోరు తెరువలేదాయె ప్రేమ
బదులు పలుకలేదాయె ప్రేమ "ఇది ఎవరికోసమో"
వెనుకనుంచి తన్నింది ఒకరు
తనముందు నిలచి నవ్వింది మరియొకరు
గేలిచేసినారు
పరిహాసమాడినారు
నోరు తెరువలేదాయె ప్రేమ
బదులు పలుకలేదాయె ప్రేమ "ఇది ఎవరికోసమో"
దాహమని అడిగింది ప్రేమ
చేదు దాహాన్ని ఇచ్చింది లోకం
చిరకనిచ్చినారు
మరి బరిసెతో గుచ్చారు
నోరు తెరువలేదాయె ప్రేమ
బదులు పలుకలేదాయె ప్రేమ "ఇది ఎవరికోసమో"
Siluvalo Sagindi Yatra Song Lyrics in English
Siluvalo Saagindi Yaatra
Karunaamayuni Dayagala Paatra
Idi Evarikosamo
Ee Jagati Kosame
Ee Janula Kosame
Paalugaaru Dehamupaina
Paapaatmula Koradaalenno
Naatyamaadinaayi
Nadiveedhilo Nadipaayi
Noru Teruvaledaaye Prema
Badulu Palukaledaaye Prema "Idi Evarikosamo"
Chellumani Kottindi Okaru
Aa Momupai Oosindi Mariyokaru
Bantulaadinaaru
Baadhalalo Vesinaaru
Noru Teruvaledaaye Prema
Badulu Palukaledaaye Prema "Idi Evarikosamo"
Venukanunchi Tannindi Okaru
Tanamundu Nilachi Navvindi Mariyokaru
Gelichesinaaru
Parihaasamaadinaaru
Noru Teruvaledaaye Prema
Badulu Palukaledaaye Prema "Idi Evarikosamo"
Daahamani Adigindi Prema
Chedu Daahaanni Ichchindi Lokam
Chirakanichchinaaru
Mari Bariseto Guchchaaru
Noru Teruvaledaaye Prema
Badulu Palukaledaaye Prema "Idi Evarikosamo"