Siluvalo Bali Aina Devuni Gorrepilla Lyrics | సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల | In Telugu & English | Lent Good Friday Song Lyrics | Telugu Christian Lyrics

Siluvalo Bali Aina Devuni Gorrepilla Song Lyrics in Telugu
సిలువలో బలి అయిన
దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్
వివరింతున్ శ్రీ యేసు
ఆ నాటి యూదులే
నిను చంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో
నా పాప ఋనమునకే "సిలువలో"
నా అతిక్రయములకై
నలుగ గొట్టబడి
నా దోషముల నీవు
ఫ్రియముగను మోసితివి "సిలువలో"
మృదువైన నీ నుదురు
ముండ్ల పోట్లచేత
సురూపము లేక
సోలిపోతివ ప్రియుడ "సిలువలో"
వ్యాసన క్రాంతుడవుగా
వ్యాధినానుభవించి
మౌనము దరియించి
మరణమైతివ ప్రభువా "సిలువలో"
Siluvalo Bali Aina Devuni Gorrepilla Song Lyrics in English
Siluvalo Bali Ayina
Devuni Gorrepilla
Viluvaina Nee Preman
Vivarintun Sree Yesu
Aa Naati Yoodule
Ninu Chanpiranukonti
Kaadu Kaadayyayyo
Naa Paapa Runamunake "Siluvalo"
Naa Atikrayamulakai
Naluga Gottabadi
Naa Doshamula Neevu
Phriyamuganu Mositivi "Siluvalo"
Mruduvaina Nee Nuduru
Mundla Potlacheta
Suroopamu Leka
Solipotiva Priyuda "Siluvalo"
Vyaasana Kraantudavugaa
Vyaadhinaanubhavinchi
Maunamu Dariyinchi
Maranamaitiva Prabhuvaa "Siluvalo"