Maaku Janmanichhav Song Lyrics inTelugu & English | మాకు జన్మనిచ్చావు | Paul Emmanuel | New Christian Song Lyrics

Maku Janmanichhav Song Lyrics in Telugu
మాకు జన్మనిచ్చావు
నీలో జతపరిచావు
మాకు బ్రతుకు నిచ్చావు
నీలో బలపరిచావు
నీ ఉన్నతమైన పిలుపునకు
అర్హులుగా చేశావు
నీ అమూల్యమైన సేవను
చేయ భాగ్యమునుఇచ్చావు
మహిమ నీకే
ఘనత నీకే
స్తుతులు నీకే
మా సర్వము నీకే దేవా
కుటుంబాలు వేరైనా
మమ్మును ఐక్యపరిచి
నీ సంకల్పమునే
మాలో నెరవేర్చుచున్నావు
ప్రాంతాలు వేరైనా
నీ చిత్తమైన స్థలమున చేర్చి
దివ్యమైన పరిచర్య
జరిగించుచున్నావు
మరువమయా నీవు మాయెడ
చేసిన మేలులన్నిటిని
నెరవేర్తుమయా నీవు మా యెడ
కలిగిన ఆశలన్నిటిని "మహిమ నీకే"
మా జీవితాలను ఆశీర్వదించావు
అనేకులకు దీవెనగా ఉండ భాగ్యం ఇచ్చావు
మేము ఉన్నంత కాలం
నీ కాడి మోయుచు ఒకరినొకరు
ప్రోత్సాహంతో నిన్ను పోలి నడిచెదమ్
ఆత్మీయమైన
ప్రేమను పంచే కుటుంబమునిచ్చావు
ఈ మా కుటుంబము ద్వారా ఎల్లప్పుడూ
మహిమ కలుగును గాక!
ఆత్మీయమైన
ప్రేమను పంచే సంఘమును ఇచ్చావు
ఈ మా సంఘము ద్వారా
ఎల్లప్పుడూ మహిమ కలుగు గాక!
నీకే మహిమ కలుగును గాక! "మహిమ నీకే"
Maku Janmanichhav Song Lyrics in English
Maaku Janmanichchaavu
Neelo Jataparichaavu
Maaku Bratuku Nichchaavu
Neelo Balaparichaavu
Nee Unnatamaina Pilupunaku
Arhulugaa Chesaavu
Nee Amoolyamaina Sevanu
Cheya Bhaagyamunuichchaavu
Mahima Neeke
Ghanata Neeke
Stutulu Neeke
Maa Sarvamu Neeke Devaa
Kutunbaalu Verainaa
Mammunu Aikyaparichi
Nee Sankalpamune
Maalo Neraverchuchunnaavu
Praantaalu Verainaa
Nee Chittamaina Sthalamuna Cherchi
Divyamaina Paricharya
Jariginchuchunnaavu
Maruvamayaa Neevu Maayeda
Chesina Melulannitini
Neravertumayaa Neevu Maa Yeda
Kaligina Aasalannitini "Mahima Neeke"
Maa Jeevitaalanu Aaseervadinchaavu
Anekulaku Deevenagaa Unda Bhaagyan Ichchaavu
Memu Unnanta Kaalam
Nee Kaadi Moyuchu Okarinokaru
Protsaahanto Ninnu Poli Nadichedam
Aatmeeyamaina
Premanu Panche Kutunbamunichchaavu
Ee Maa Kutunbamu Dvaaraa Ellappudoo
Mahima Kalugunu Gaaka!
Aatmeeyamaina
Premanu Panche Sanghamunu Ichchaavu
Ee Maa Sanghamu Dvaaraa
Ellappudoo Mahima Kalugu Gaaka!
Neeke Mahima Kalugunu Gaaka! "Mahima Neeke"