Rajuvina Naa Deva Song Lyrics in Telugu & English | రాజువైన నా దేవా | New Christian Song Lyrics

Rajuvina Naa Deva Song Lyrics in Telugu
రాజువైన నా దేవా
రారాజువైన యేసయ్య
కోటి స్వరముల స్తుతించిన
తనివి తీరదు నా మనసున
ఆరాధన స్తుతి ఆరాధన "రాజవైన"
కృప చూపుటలో శ్రీమంతుడా
తరతరములకు ఆరాధ్యుడా
షాలేము రాజా నా యేసయ్య
స్తుతి ఘనత నా మహిమ నీకేనయ "ఆరాధన"
నను గెలిచినది నీ త్యాగము
నడిపించినది ఉపదేశము
యేసయ్య నీ సంకల్పము
నెరవేర్చుటయే నా భారము "ఆరాధన"
మరణమె లేనిది నీ రాజ్యము
మహిమోన్నతమైన ఆ దేశము
యేసయ్య నీ ఘన నామము
మారుమ్రోగునె ప్రతినిత్యము "ఆరాధన"
Rajuvina Naa Deva Song Lyrics in English
Raajuvaina Naa Devaa
Raaraajuvaina Yesayya
Koti Svaramula Stutinchina
Tanivi Teeradu Naa Manasuna
Aaraadhana Stuti Aaraadhana "Raajavaina"
Krupa Chooputalo Sreemantudaa
Tarataramulaku Aaraadhyudaa
Shaalemu Raajaa Naa Yesayya
Stuti Ghanata Naa Mahima Neekenaya "Aaraadhana"
Nanu Gelichinadi Nee Tyaagamu
Nadipinchinadi Upadesamu
Yesayya Nee Sankalpamu
Neraverchutaye Naa Bhaaramu "Aaraadhana"
Maraname Lenidi Nee Raajyamu
Mahimonnatamaina Aa Desamu
Yesayya Nee Ghana Naamamu
Maarumrogune Pratinityamu "Aaraadhana"