Naa Adharamu Yese Song Lyrics in Telugu & English | నా ఆధారము యేసే | New Telugu Christian Song | Betty Sandesh

Naa Adharamu Yese Song Lyrics in Telugu
నా ఆధారము యేసే
నా ఆనందము యేసే
అపనిందలలో అవమానములలో
తల్లి మరచిన మరువడు
తండ్రి విడచిన విడువడు
నా వారే నను మరచిన గాని
ఆధారము యేసే
నా ఆనందము యేసే
వ్యాది బాధలు కలిగిన
దుఃఖమే నాకు మిగిలిన
శరీరము కుళ్ళి క్రుశించిన గాని
ఆధారము యేసే
నా ఆనందము యేసే
జలములలో బడి వెళ్ళినా
అగ్ని మద్యలో నడచినా
జలములు ముంచవు అగ్నియు కాల్చవు
ఆధారము యేసే
Naa Adharamu Yese Song Lyrics in English
Naa Aadhaaramu Yese
Naa Aanamdamu Yese
Apanindalalo Avamaanamulalo
Talli Marachina Maruvadu
Tandri Vidachina Viduvadu
Naa Vaare Nanu Marachina Gaani
Aadhaaramu Yese
Naa Aanandamu Yese
Vyaadi Baadhalu Kaligina
Du@Hkhame Naaku Migilina
Sareeramu Kulli Krusinchina Gaani
Aadhaaramu Yese
Naa Aanandamu Yese
Jalamulalo Badi Vellinaa
Agni Madyalo Nadachinaa
Jalamulu Munchavu Agniyu Kaalchavu
Aadhaaramu Yese