All Telugu Songs All English Songs
2024 Hosanna New Songs Telugu Christmas Songs
Telugu New Year Songs English Christmas Songs
Amazon Festival Offers Telugu Lent or GoodFriday Songs
Cvsl Youtube Cvsl Facebook

కల్వరిలో నీ సిలువ త్యాగం | Kaluvarilo Nee Siluva Thyagam Lyrics

Top Telugu Church Songs List

కల్వరిలో నీ సిలువ త్యాగం | Kaluvarilo Nee Siluva Thyagam Lyrics , in Telugu And English, Naa Song

Kaluvarilo Nee Siluva Thyagam Song Lyrics in Telugu

కలువరిలో నీ శిలువ త్యాగమే

కలువరిలో నీ శిలువ త్యాగమే
కరిగించెను నా పాప హృదయమే
నీవు కార్చిన ఈ రుధిర ధారలే
కలిగించెను పాపికి పరిహారమే

ఓ మానవా ఇది మన కోసమే
ఈ గొప్ప, ప్రేమ బలియాగము         "కలువరిలో"

మన దోషము కొరకై నలుగగొట్టబడెను
మన అతిక్రమ బాధలు శిలువపై మోసెను
కొరడా దెబ్బలతో గాయపరచబడెను
ఆ గాయములె నిన్ను స్వస్థత పరచెను         “ఓ మానవా"

తలపైన ముళ్ళ ప్రక్కలో బల్లెము
చేతులలో మేకులు భరియించినావే
వధకుతేబడిన గొర్రెపిల్లఓలే మౌనముగా
శిక్షను సహియించినావే
ఓ మానవా ఇది మన కోసమే         “ఓ మానవా"

ప్రతి పాపము కడుగును యేసుని రక్తమే
ప్రతి శాపము బాపును ఆ ప్రియుని రక్తమే
నీకై మరణించి విమోచనను కలిగించిన
ఆ ప్రియుని చెంతకు నీవు చేరుమా
ఓ మానవా ఇది మన కోసమే         “ఓ మానవా"


Kaluvarilo Nee Siluva Thyagam Song Lyrics in English

Kaluvarilo Nee Siluva Tyagame

Kaluvarilo Nee Siluva Tyagame
Kariginchenu Naa Papa Hrudayame
Neevu Karchina E Rudhir Dharale
Kaliginchenu Papiki Pariharame

O Manava Idi Mana Kosame
E Goppa, Prema Baliyagamu         "Kaluvarilo"

Mana Doshamu Korakai Nalugagottabadenu
Mana Athikrama Badly Siluvapai Mosen
Korada Debbalato Gayaparacabadenu
Aa Gayamule Ninnu Swasthata Parchenu         "O Manava"

Talapaina Mulla Prakkalo Ballemu
Chetulalo Mekulu Bhariyinchinave
Vadhakutabadina Gorrepillowle Mounamuga
Sikshanu Sahiyinchinave
O Manava Idi Mana Kosame         "O Manava"

Prathi Papamu Kadugunu Yesuni Raktame
Prathi Shapam Bapunu Aa Priyuni Raktame
Neekai Maranimchi Vimochananu Kaliginchina
Aa Priyuni Chentaku Neevu Cheruma
O Manava Idi Mana Kosame         "O Manava"



Related Keywords:

Kaluvarilo Nee Siluva Thyagam Lyrics In Telugu
Kaluvarilo Nee Siluva Thyagam Lyrics In English
Kaluvarilo Nee Siluva Thyagam Song Lyrics
Kaluvarilo Nee Siluva Thyagam Song Lyrics In English
Kaluvarilo Nee Siluva Thyagam Song Lyrics In Telugu

Post a Comment

0 Comments