కరములెత్తినే పాడ | Karamuletthi Ne Paada Lyrics , in Telugu And English, Naa Song

Karamuletthi Ne Paada Song Lyrics in Telugu
కరములెత్తినే పాడ
స్వరము లేని అల్పుడునయ్యా
అర్పింతును హృదయమే ఈ క్షణం
జీవముగల మా దేవా
వాక్యము తో మాట్లాడా
నా జీవితం అతిశయO నీవేగా ఆ.. ఆ..
నీకే స్తుతి నా ఈ స్థితి
నువ్విచ్చిన బహుమతి
నా జ్ఞాన అనుభవమే దేలిలను కోరితినే
నా పతనమే మరణమే నేను చేరే
నా హృదయ ద్వారా ముందు రాహాబు దారం ఉండే
కలిగిను విమోచన రక్షణ భాగ్యము ఆ.. ఆ..
నీకే స్తుతి నా ఈ స్థితి
నువ్విచ్చిన బహుమతి
త్రిత్వమే ఏకమై తలచుట ఆశ్చర్యమే
తండ్రివా కుమారుడా పరిశుద్ధాత్ముడా
నా వెంట నీవుండే నీ అది ఎరగకుండానే
ఒంటరిగా నేనుండే వాక్యమే నీవుండే
వందనం వందనం దేవా వందనం ఆ.. ఆ..
నీకే స్తుతి నా ఈ స్థితి
నువ్విచ్చిన బహుమతి
Karamuletthi Ne Paada Song Lyrics in English
Karmulettine Pad
Swaram Leni Alpudunaiah
Arsinthunu Hrudayame E Kshanam
Jeevamugala Maa Deva
Vakyam To Matlada
Naa Jeevitham Atishayao Nivega A.. Aa..
Neeke Stuti Naa E Sthiti
Nuvvischina Bahumati
Naa Gnana Anubhavame Delilanu Koritine
Naa Pataname Maraname Nenu Chere
Naa Hridaya Dwara Mundu Rahab Daram Unde
Kaligina Vimochana Rakshana Bhagyamu A.. Aa..
Neeke Stuti Naa E Sthiti
Nuvvischina Bahumati
Tritvame Ekamai Talachuta Ascharyame
Tandriva Kumaruda Parisuddhatmuda
Naa Venta Neevunde Nee Adi Eragakundane
Ontariga Nenunde Vakyame Neevunde
Vandanam Vandanam Deva Vandanam A.. Aa..
Neeke Stuti Naa E Sthiti
Nuvvischina Bahumati
Related Keywords:
Karamuletthi Ne Paada Lyrics In TeluguKaramuletthi Ne Paada Lyrics In English
Karamuletthi Ne Paada Song Lyrics
Karamuletthi Ne Paada Song Lyrics In English
Karamuletthi Ne Paada Song Lyrics In Telugu