వివాహమన్నది పవిత్రమైనది | Vivahamannadi Pavitramainadi Lyrics , in Telugu And English, Naa Song

Vivahamannadi Pavitramainadi Song Lyrics in Telugu
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది
దేహములో సగ భాగముగా
మనుగడలో సహచారిణిగా
నారిగా సహకారిగ
స్త్రీని నిర్మించినాడు దేవుడు "వివాహ"
ఒంటరిగా ఉండరాదని
జంటగా ఉండ మేలని
శిరసుగా నిలవాలని
పురుషుని నియమించినాడు దేవుడు "వివాహ"
దేవునికి అతిప్రియులుగా
ఫలములతో వృద్ధిపొందగా
వేరుగా ఉన్నవారిని
ఒకటిగ ఇల చేసినాడు దేవుడు "వివాహ"
Vivahamannadi Pavitramainadi Song Lyrics in English
Vivahamannadi Pavitramainadi
Ghanudaina Devudu Erparachinadi
Dehamulo Saga Bhagamuga
Manugadalo Sahachariniga
Nariga Sahakariga
Streeni Nirminchinadu Devudu "Vivaha"
Ontariga Undaradani
Jantaga Unda Melani
Sirasuga Nilavalani
Purushuni Niyaminchinadu Devudu "Vivaha"
Devuniki Athipriyuluga
Phalamullato Vruddipondaga
Veruga Unnavarini
Okatiga Illa Chesinadu Devudu "Vivaha"
Related Tags:
Vivahamannadi Pavitramainadi Lyrics In TeluguVivahamannadi Pavitramainadi Lyrics In English
Vivahamannadi Pavitramainadi Song Lyrics
Vivahamannadi Pavitramainadi Song Lyrics In English
Vivahamannadi Pavitramainadi Song Lyrics In Telugu