నేనెందుకని నీ సొత్తుగా మారితిని | Nenendukani Nee Sothuga Martini Lyrics , in Telugu And English, Naa Song

Nenendukani Nee Sothuga Martini Song Lyrics in Telugu
నే నెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసీమ
నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే
ఆహా నాధన్యత ఓహో నాభాగ్యము ఏమని వివరింతును
నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయెనే
నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతినే
ఆహా నాధన్యత ఓహో నాభాగ్యము ఏమని వివరింతును
నీలో నేనుండుటే నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందెద
ఆహా నాధన్యత ఓహో నాభాగ్యము ఏమని వివరింతును
Nenendukani Nee Sothuga Martini Song Lyrics in English
Ne Nendukani Nee Sottuga Maritini
Yesayya Nee Raktamuce Kadugabadinanduna
Nee Anadi Pranalikalo Harshinchenu Naa Hrudayseema
Nee Paricharyanu Tudamuttinchute Naa Niyamamayene
Nee Sannidhilo Nee Pondukori Nee Snehitudanaitine
Aha Nadhanyata Oho Nabhagyamu Emani Vivarintunu
Nee Shramalalo Palondutaye Naa Darshanamayene
Naa Tanuvanduna Shramalu Sahinchi Nee Varasudanaitine
Aha Nadhanyata Oho Nabhagyamu Emani Vivarintunu
Neelo Nenundute Nalo Nivundute Naa Aatmiya Anubhavame
Parishuddhatmuni Abhishekam Ne Sampoornata Chended
Aha Nadhanyata Oho Nabhagyamu Emani Vivarintunu