నీ కృపా నాకు చాలును | Nee Krupa Naku Chalunu Lyrics , in Telugu And English, Naa Song

Nee Krupa Naku Chalunu Song Lyrics in Telugu
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జలరాసులన్ని ఏకరాశిగా నిలిచిపొయెనే నీ జనుల ఎదుట
అవి భూకంపాలే యైనా పెను తుఫానులే యైనా
నీ కృపయే శాసించునా అవి అణగి పోవునా
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నా జన్మభూమి వికటించగా మారిపోయెనే మరుభూమిగా
నీ కౌగిలి నను దాచెనే నీ త్యాగమే నను దోచెనే
నీ కృపయే నిత్యత్వమా నీ స్వాస్థ్యమే అమరత్వమా
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా
నీ పిలుపే స్థిరపరచెనే నీ కృపయే బలపరచెనే
నీ కృపయే ఈ పరిచర్యను నాకు అనుగ్రహించెను
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృపా నీ కృపా నీ కృపా
నీ కృపా నీ కృపా నీ కృపా
నీ కృపా నీ కృపా నీ కృపా
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృప లేనిదే నే బ్రతుకలేను.
Nee Krupa Naku Chalunu Song Lyrics in English
Nee Krupa Naaku Calunu Nee Krupa Lenide Ne Brathukalenu
Nee Krupa Lenide Ne Brathukalenu
Jalarasulanni Ekarasiga Nilichipoyene Nee Janula Eduta
Avi Bhukampale Yaina Penu Tufan Yaina
Nee Krupaye Shasinchuna Avi Anagi Povuna
Nee Krupa Naaku Calunu Nee Krupa Lenide Ne Brathukalenu
Nee Krupa Lenide Ne Brathukalenu
Naa Janmabhoomi Vikatinchaga Maripoyene Marubhumiga
Nee Kougili Nanu Dachene Nee Tyagame Nanu Dochene
Nee Krupaye Nityatvama Nee Swasthyame Amaratvama
Nee Krupa Naaku Calunu Nee Krupa Lenide Ne Brathukalenu
Nee Krupa Lenide Ne Brathukalenu
Jagadutpattiki Mundugane Erparachukoni Nannu Pilacitiva
Nee Pilupe Sthiraparachene Nee Krupaye Balparchene
Nee Krupaye E Paricharyanu Naku Anugrahinchenu
Nee Krupa Naaku Calunu Nee Krupa Lenide Ne Brathukalenu
Nee Krupa Lenide Ne Brathukalenu
Nee Krupa Nee Krupa Nee Krupa
Nee Krupa Nee Krupa Nee Krupa
Nee Krupa Nee Krupa Nee Krupa
Nee Krupa Naaku Calunu Nee Krupa Lenide Ne Brathukalenu
Nee Krupa Lenide Ne Brathukalenu