నా హృదయాన కొలువైన యేసయ్యా | Naa Hrudhayana Koluvaina Yesayya Lyrics , in Telugu And English, Naa Song

Naa Hrudhayana Koluvaina Yesayya Song Lyrics in Telugu
నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా "నా హృదయాన"
అగ్ని ఏడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను
అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే
నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా "నా హృదయాన"
అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే
నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే
నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును "నా హృదయాన"
విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే
నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును "నా హృదయాన"
Naa Hrudhayana Koluvaina Yesayya Song Lyrics in English
Naa Hrudayana Koluvaina Yesayya
Na Anuvanuvu Ninne Prastutinchene Kirtaniyuda
Naa Hrudayarpanto Pranamilledane
Nee Sannidhilo Poozarhuda "Naa Hrudayana"
Agni Edanthalai – Manduchundinanu
Agni Jwalalu Takledule – Nee Priyula Dehalanu
Agni Balam Challarene – Shatru Samooham Alladene
Nenu Nee Swasthyame – Neevu Naa Sontame
Naa Stotrabalulanni Nikenaiah "Naa Hrudayana"
Anta Vyarthamani – Vyarthulairendaro
Naa Guri Neepai Nilpinanduke – Naa Parugu Parthakamayene
Neeyandu Padina Prayasamu – Shashwath Krupaga Nayandu Nilichene
Neepai Vishvasame – Nannu Balparchene
Naa Swarametti Ninne Keerthintunu "Naa Hrudayana"
Vittinadi Okaru – Neeru Posindi Verokaru
Aruvu Vesindi Evvarainanu – Vruddhi Chesindi Neeve Kada
Sanghakshemabhive – Paricharya Dharmamu Niyaminchinave
Nee Upadesam – Nannu Sthiraparachene
Naa Sarvam Neeke Arsinthunu "Naa Hrudayana"