లెమ్ము తేజరిల్లుము అని | Lemmu Tejarillumu Lyrics , in Telugu And English, Naa Song

Lemmu Tejarillumu Song Lyrics in Telugu
లెమ్ము తేజరిల్లుము అని
నను ఉత్తేజపరచిన నా యేసయ్యా
నిన్నే స్మరించుకొనుచు
నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని
నిను వేనోళ్ళ ప్రకటించెద
"లెమ్ము తేజరిల్లుము"
ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృప చూపితివి
ఇదియే భాగ్యము ఇదియే నా భాగ్యము
"లెమ్ము తేజరిల్లుము"
శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటము నే పొందుటకే నను చేరదీసితివి
ఇదియే ధన్యత ఇదియే నా ధన్యత
"లెమ్ము తేజరిల్లుము"
తేజోవాసుల స్వాస్థ్యము నేను అనుభవించుటే నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో నిను చూచితరింతునే
ఇదియే దర్శనము ఇదియే నా దర్శనము
"లెమ్ము తేజరిల్లుము"
Lemmu Tejarillumu Song Lyrics in English
Lemmu Thejarillumu Ani Utheja Parachina Na Yesayya
Niney Smarinchukonuchu Ne Sakshiga Prakashinchuchu
Rajadhi Rajuvani Prabuvulla Prabuvani Ninu Venolla Prakatinchedha
“Lemmu Thejarillumu”
Unatha Pillupunu Nirlaksha Parachaka Netho Naduchutey Na Bagyamu
Saswatha Prematho Nanu Preminchi Ne Krupa Chupithivey
Edhiyeee Bagyamu Edhiyeee Bagyamu Edhiyeee Na Bagyamu
“Lemmu Tejarillumu”
Sramallalo Nenu Enthavarakunu Netho Nilluchute Na Dhanyatha
Jeeva Keeritamu Ne Pondhutakey Nanu Cheradhisithivi
Edhiyeee Dhanyatha Edhiyeeee Dhanyatha Edhiyeee Na Dhanyathalemu Tejarillumu
Tejovasulla Swasthyamu Nenu Anubavinchutey Na Dharshanamu
Tejomayamaina Shallemu Nagarullo Ninu Chuchi Tharinthuney
Edhiyeee Dharshanamu Edhiyeeee Dharshanamu Edhiyee Na Dharshanamu
“Lemu Tejarillumu “