All Christian Telugu Songs InDex

నీ ధనము నీ ఘనము | Nee Dhanamu Nee Ghanamu


నీ ధనము నీ ఘనము | Nee Dhanamu Nee Ghanamu Lyrics , in Telugu And English, Naa Song, Offering Songs

Nee Dhanamu Nee Ghanamu Song Lyrics in Telugu

నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే
నీ దశమా భాగమునీయ వెనుదీతువా
వెనుదీతువా         "నీ ధనము"

ధరలోన ధన ధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా
పరలోక నాధుండు నీకీయగా
మరి యేసు కొరకీయ వెనుదీతువా         "నీ ధనము"

పాడిపంటలు ప్రభువు నీకీయగా
కూడు గుడ్డలు నీకు దయచేయగా
వేడంగ ప్రభు యేసు నామంబును
గడువేల ప్రభుకీయ నో క్రైస్తవా         "నీ ధనము"

వెలుగు నీడలు గాలి వర్షంబులు
కలిగించె ప్రభు నీకు ఉచితంబుగా
వెలిగించ ధర పైని ప్రభు నామము
కలిమి కొలది ప్రభున కర్పింపవా         "నీ ధనము"

కలిగించె సకలంబు సమృద్దిగా
తొలగించె పలుభాధ భరితంబులు
బలియాయె నీ పాపముల కేసువే
చెలువంగ ప్రభుకీయ చింతింతువా         "నీ ధనము"


Nee Dhanamu Nee Ghanamu Song Lyrics in English

Nee Dhanamu Nee Ghanamu Prabhu Yesude
Nee Dashama Bhagamuniya Venudituva
Venudituva         "Nee Dhanamu"

Dharalona Dhana Dhanyamula Niyaga
Karuninchi Kapadi Rakshimpaga
Paraloka Nadhundu Nikioga
Mari Yesu Korakiya Venudituva         "Nee Dhanamu"

Padipantalu Prabhuvu Nikioga
Koodu Guddalu Neeku Dayacheyaga
Vadang Prabhu Yesu Namambunu
Gaduvela Prabhukiyano Cristava         "Nee Dhanamu"

Velugu Needalu Gaali Varshambulu
Kaliginche Prabhu Neeku Uchitambuga
Veligincha Dhara Paini Prabhu Namam
Kalimi Koladi Prabhuna Karpimpava         "Nee Dhanamu"

Kaliginche Sakalambu Samruddiga
Tolaginche Palubhadha Bharitambulu
Baliyaye Nee Papamula Kesuve
Cheluvanga Prabhukiya Chintintuva         "Nee Dhanamu"


Related Keywords:

Post a Comment

0 Comments