సమర్పణ చేయుము ప్రభువునకు | Samarpana Cheyumu Prabhuvunaku Lyrics , in Telugu And English, Naa Song

Samarpana Cheyumu Prabhuvunaku Song Lyrics in Telugu
సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును
అబ్రామును అడిగేను ప్రభువపుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను
నీ బిడ్డను సేవకు ఇచ్చెదవా
ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు డిచ్చేను కానుకగా
నీ బలమంతయు దేవునికిచ్చుము నీ విచ్ఛేదవా
నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలచిన మందిరము
సజీవయాగముగాని నీ విచ్చేదవా
Samarpana Cheyumu Prabhuvunaku Song Lyrics in English
Samarpana Cheyumu Prabhuvunaku
Nee Dehamu Dhanamu Samayamunu
Abramunu Adigenu Prabhuvapudu
Issakunu Arpana Immanenu
Nee Biddanu Sevaku Ichchedava
Prabhuni Preminchina Pedaralu
Kasulu Dichchen Kanukagaa
Nee Balamamtayu Devunikicchumu Nee Vichchedava
Nee Dehamu Devuni Aalayam
Nee Devudu Malachina Mandir
Sajivayagamugaani Nee Vichchedava
Related Keywords:
Tags:
Offering Songs