All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

Nuthana Yerushalem Song Lyrics | నూతన యెరూషలేము

నూతన యెరూషలేము | Nuthana Yerushalem Lyrics , in Telugu And English, Naa Song

Nuthana Yerushalem Song Lyrics in Telugu

నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె మహిమతో నిండి
స్వర్గమునందున్న- దేవుని యొద్దనుండి
నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె మహిమతో నిండి

శోభ కలిగిన ఆ దివ్య నగరము
వర్ణింప శక్యము కానిదియే
బహు సహస్రముల సూర్యుని కంటె
ప్రజ్వలించుచున్నది మహిమవలెను
నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె మహిమతో నిండి

పరిపూర్ణమైన -సౌందర్యమును .
పృథ్వికి ఆనందముగాను
భూరాజులందరు మహిమ తెచ్చెడి
మహిమగల నగరము ఇదియే
నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె మహిమతో నిండి

ధగధగ మెరయు సూర్యకాంతం వలె
జ్వలించుచున్న దైవనగరమందు
నీతిమంతులే సూర్యునివలెను
నిత్య నిత్యముగా ప్రకాశించుచుందురు
నూతన యెరుషలేమ్ దిగి వచ్చుచున్నది
పెండ్లికుమార్తె వలె మహిమతో నిండి


Nuthana Yerushalem Song Lyrics in English

Nootana Yerushalem Digi Vachchuchunnadi
Pedlikumaarte Vale Mahimato Nidi
Svargamunadunna- Devuni Yoddanudi
Nootana Yerushalem Digi Vachchuchunnadi
Pedlikumaarte Vale Mahimato Nidi

Sobha Kaligina Aa Divya Nagaramu
Varnipa Sakyamu Kaanidiye
Bahu Sahasramula Sooryuni Kate
Prajvalichuchunnadi Mahimavalenu
Nootana Yerushalem Digi Vachchuchunnadi
Pedlikumaarte Vale Mahimato Nidi

Paripoornamaina -Saudaryamunu .
Pruthviki Aanadamugaanu
Bhooraajuladaru Mahima Techchedi
Mahimagala Nagaramu Idiye
Nootana Yerushalem Digi Vachchuchunnadi
Pedlikumaarte Vale Mahimato Nidi

Dhagadhaga Merayu Sooryakaatam Vale
Jvalichuchunna Daivanagaramadu
Neetimatule Sooryunivalenu
Nitya Nityamugaa Prakaasichuchuduru
Nootana Yerushalem Digi Vachchuchunnadi
Pedlikumaarte Vale Mahimato Nidi



Related Keywords:

Post a Comment

Previous Post Next Post
Google Chrome X