ఆరని ప్రేమ ఇది | Aarani Prema Idi Lyrics , in Telugu And English, Naa Song

Aarani Prema Idi Song Lyrics in Telugu
ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ
అతి శ్రేష్టమైనది అంతమే లేనిది
అవధులే లేనిది అక్షయమైన ప్రేమ ఇదీ
కలువరి ప్రేమ ఇదీ క్రీస్తు కలువరి ప్రేమ ఇదీ
సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది,
బలమైనది మరణము కన్నా మృతిని గెలిచి లేచినది
ఇది సజీవమైనది ఇదే నిత్యమైనది
ఇదే సత్యమైనది క్రీస్తు యేసు ప్రేమ ఇదీ
కలువరి ప్రేమ ఇదీ క్రీస్తు కలువరి ప్రేమ ఇదీ
ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ
నా స్థానమందు నిలిచి నా శిక్షనే భరియించి
క్రయ ధనమును చెల్లించి గొప్ప రక్షణ ఇచ్చినదీ
నాకు విలువ నిచ్చినదీ నన్ను వెలిగించినదీ
ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినదీ
ఉన్నత ప్రేమ ఇదీ అత్యున్నత ప్రేమ ఇదీ
ఆరని ప్రేమ ఇదీ ఆర్పజాలని జ్వాల ఇదీ
Aarani Prema Idi Song Lyrics in English
Aarani Prema Idee Aarpajaalani Jvaala Idee
Ati Sreshtamainadi Antame Lenidi
Avadhule Lenidi Akshayamaina Prema Idee
Kaluvari Prema Idee Kreestu Kaluvari Prema Idee
Sinhaasanamu Nundi Siluvaku Digi Vachchinadi,
Balamainadi Maranamu Kannaa Mrutini Gelichi Lechinadi
Idi Sajeevamainadi Ide Nityamainadi
Ide Satyamainadi Kreestu Yesu Prema Idee
Kaluvari Prema Idee Kreestu Kaluvari Prema Idee
Aarani Prema Idee Aarpajaalani Jvaala Idee
Naa Sthaanamandu Nilichi Naa Sikshane Bhariyinchi
Kraya Dhanamunu Chellinchi Goppa Rakshana Ichchinadee
Naaku Viluva Nichchinadee Nannu Veliginchinadee
Aa Unnata Raajyamandu Naaku Sthaanamichchinadee
Unnata Prema Idee Atyunnata Prema Idee
Aarani Prema Idee Aarpajaalani Jvaala Idee