ఆయనే నా సంగీతము | Aayane Naa Sangeethamu Lyrics , in Telugu And English, Naa Song

Aayane Naa Sangeethamu Song Lyrics in Telugu
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము "ఆయనే"
స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే "ఆయనే"
ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము "ఆయనే"
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము "ఆయనే"
Aayane Naa Sangeethamu Song Lyrics in English
Aayane Naa Sangeetamu Balamaina Kotayunu
Jeevaadhipatiyu Aayane
Jeevita Kaalamella Stutinchedamu "Aayane"
Stutula Madhyalo Nivaasan Chesi
Dootalella Pogade Devudaayane
Veduchundu Bhaktula Svaramu Vini
Dikku Leni Pillalaku Devudaayane "Aayane"
Iddaru Mugguru Naa Naamamuna
Ekeebhavinchina Vaari Madhyalona
Undedananina Mana Devuni
Karamulu Tatti Nityan Stutinchedamu "Aayane"
Srushtikarta Kreestu Yesu Naamamuna
Jeevita Kaalamella Keertinchedamu
Raakadalo Prabhuto Nityamundumu
Mrokkedamu Stutinchedam Pogadedamu "Aayane"