All Telugu Songs Lyrics List All English Songs Lyrics List
All Telugu Songs Lyrics List
All English Songs Lyrics List

నీటి వాగుల కొరకు దుప్పి | Neeti Vagula Koraku Duppi Lyrics

నీటి వాగుల కొరకు దుప్పి | Neeti Vagula Koraku Duppi Lyrics , in Telugu And English, Naa Song

Neeti Vagula Koraku Duppi Song Lyrics in Telugu

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు
నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది

నా ప్రాణమా నా సమస్తమా
ప్రభుని స్తుతియించుమా
నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా
నా ప్రాణమా నా సమస్తమా

పనికిరాని నను నీవు పైకి లేపితివి
క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి
నా అడుగులు స్థిరపరచి బలము నిచ్చితివి
నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు - నేను

అంధకారపు లోయలలో నేను నడచితిని
ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి
కంటి పాపగ నీవు నన్ను కాచితివి
కన్నతండ్రివి నీవని నిన్ను కొలచెదను - ఇలలో


Neeti Vagula Koraku Duppi Song Lyrics in English

Neeti Vaagula Koraku Duppi Aasinchunatlu
Nee Koraku Naa Praanamu Dappigonuchunnadi

Naa Praanamaa Naa Samastamaa
Prabhuni Stutiyinchumaa
Naa Yesu Chesina Mellanu Neevu Maruvakumaa
Naa Praanamaa Naa Samastamaa

Panikiraani Nanu Neevu Paiki Lepitivi
Kreestane Bandapaina Nannu Nilipitivi
Naa Adugulu Sthiraparachi Balamu Nichchitivi
Needu Adugu Jaadalane Venbadintu Prabhu - Nenu

Andhakaarapu Loyalalo Nenu Nadachitini
E Apaayamu Raakundaa Nannu Nadipitivi
Kanti Paapaga Neevu Nannu Kaachitivi
Kannatandrivi Neevani Ninnu Kolachedanu - Ilalo



Related Keywords:

Post a Comment

Previous Post Next Post
Google Chrome X