ప్రాణేశ్వరా ప్రభు దైవ కుమార | Praneswara Prabhu Daiva Kumara Lyrics , in Telugu And English, Naa Song

Praneswara Prabhu Daiva Kumara Song Lyrics in Telugu
ప్రాణేశ్వర ప్రభు దైవకుమార
ప్రణుతింతును నిన్నే ఆశతీర
ప్రాణేశ్వర ప్రభు దైవకుమార
నా ఆత్మతో పాటలు పాడ
నీ కృపలే నాకు హేతువులాయె
నిత్య నిబంధన నీతో చేసి
నీ పాద సన్నిధి చేరియున్నానే "ప్రాణేశ్వర"
నా ఊటలన్నియు నీ యందేనని
వాద్యము వాయించి పాడెదను
జీవిత కాలమంతా నిన్నే స్తుతించి
సాగెద నూతన యెరూషలేము "ప్రాణేశ్వర"
కమనీయమైన నీ దర్శనము
కలనైనను మెలకువనైన
కనబడినా నా ఆశలు తీరవే
కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి "ప్రాణేశ్వర"
Praneswara Prabhu Daiva Kumara Song Lyrics in English
Praanesvara Prabhu Daivakumaara
Pranutintunu Ninne Aasateera
Praanesvara Prabhu Daivakumaara
Naa Aatmato Paatalu Paada
Nee Krupale Naaku Hetuvulaaye
Nitya Nibandhana Neeto Chesi
Nee Paada Sannidhi Cheriyunnaane "Praanesvara"
Naa Ootalanniyu Nee Yandenani
Vaadyamu Vaayinchi Paadedanu
Jeevita Kaalamantaa Ninne Stutinchi
Saageda Nootana Yerooshalemu "Praanesvara"
Kamaneeyamaina Nee Darsanamu
Kalanainanu Melakuvanaina
Kanabadinaa Naa Aasalu Teerave
Kanipettuchuntini Kadabooradhvaniki "Praanesvara"